Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వైష్ణవ్ తేజ్ పై సుక్కు పొలిటికల్ కామెంట్!

వైష్ణవ్ తేజ్ పై సుక్కు పొలిటికల్ కామెంట్!

  • February 7, 2021 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైష్ణవ్ తేజ్ పై సుక్కు పొలిటికల్ కామెంట్!

ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వైష్ణవ్ తేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇంకా రిలీజ్ కూడా కానీ మొదటి సినిమాతోనే అతను భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడు. వైష్ణవ్ తేజ్ కూడా చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి అని చాలా తక్కువమందికి తెలుసు. అలాగే మంచి మనసున్న వ్యక్తి అని చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం కొనియాడారు. అయితే సుకుమార్ చేసిన ఒక కామెంట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.

వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అనుకోకుండా అతనిలో ఒక మంచి పొలిటీషియన్ ఉన్నాడని చెప్పడం వైరల్ అవుతోంది. నిజానికి వైష్ణవ్ తేజ్ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ లాంటి బావలతోనే పెరిగాడని చెబుతుంటారు. ఇక ఉప్పెన ఈవెంట్ లో కూడా కేవలం పెద్ద టెక్నీషియన్స్ ని మాత్రమే కాకుండా లైట్ బాయ్స్ గురించి కూడా అతడు మాట్లాడిన విధానం అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఇక సుకుమార్ అయితే వైష్ణవ్ తేజ్ మాటలకు చాలా బాగా కనెక్ట్ అయినట్లు అర్ధమయ్యింది.

వైష్ణవ్ తేజ్ కు మంచి ఫ్యూచర్ ఉందని అంటూ.. నువ్వు మాట్లాడిన విధానం చూస్తుంటే మంచి హృదయం ఉంది. ఫ్యూచర్ లో పెద్ద పొలిటీషియన్ కూడా అవుతాడేమోనని చెప్పిన సుకుమార్ వెంటనే ఎందుకో సారి చెప్పి.. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడానని మ్యటర్ డైవర్ట్ చేశారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

29 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

40 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

44 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version