Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Teja: ‘కొత్త’ కలలకు కరోనా అడ్డంకి వేసింది

Teja: ‘కొత్త’ కలలకు కరోనా అడ్డంకి వేసింది

  • May 11, 2021 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja: ‘కొత్త’ కలలకు  కరోనా  అడ్డంకి వేసింది

తేజ కొత్త వాళ్లను పెట్టి సినిమా తీస్తున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది అనుకుంటుంటారు మన సినిమా వాళ్లు. అందులోనూ రెండేళ్ల తర్వాత సినిమా చేస్తున్నాడు అంటే ఇంకాస్త ఆసక్తి. ఈసారి 50 మంది కొత్తవాళ్లతో సినిమా అనేసరికి ఇంట్రెస్ట్‌ డబుల్‌ అయ్యింది. కానీ వాళ్లందరి ఆశలు మీద నీళ్లు చల్లింది కరోనా. అవును కరోనా వరుస వేవ్‌ల కారణంగా సినిమా వాయిదా పడిందని సమాచారం. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం కూడా తెలియడం లేదు.

రెండేళ్ల క్రితం ‘సీత’ సినిమాతో ఆఖరిగా వెండితెర మీదకు వచ్చారు తేజ. జోనర్‌ మార్చుకొని తేజ చేసిన సినిమా కావడంతో నమ్మకాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ అనుకోని విధంగా బెడిసికొట్టింది. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన కొత్తవాళ్ల స్టైల్‌లోకి వచ్చేశారు. 50 మంది కొత్తవాళ్లతో సినిమా అని ప్రకటించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఇందులో ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు హీరోగా నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

ఎన్టీఆర్ బావమరిది నటించడంపైన ఎక్కడా అధికారిక సమాచారం అయితే రాలేదు. కానీ హీరో పాత్రకు తప్ప మిగిలిన వారి కోసం తేజ ఆడిషన్స్‌ నిర్వహిస్తారని వార్తలొచ్చాయి. దీంతో హీరోగా ఆయనే అని అందరూ అనేసుకున్నారు. తీరా ఇప్పుడు కరోనా వల్ల ఆడిషన్స్ ఆగిపోయాయి. అంటే సినిమా వాయిదా పడినట్లే. ఎప్పుడు ఆడిషన్స్‌ పెడతారు అనే దానికీ సమాధానం లేదు. ఎందుకంటే కరోనా ఎప్పుడు తగ్గుతుంది అనే విషయం తెలియదు కాబట్టి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitram
  • #Chitram 1.1 Movie
  • #Director Teja
  • #Teja

Also Read

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

related news

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

43 mins ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

2 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

3 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

5 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

21 hours ago

latest news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

3 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

5 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

21 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version