Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » జమ్ము కాశ్మీర్ ఇష్యూపై తేజ సినిమా, ప్రొడ్యూస్ చేస్తామంటున్న బాలీవుడ్

జమ్ము కాశ్మీర్ ఇష్యూపై తేజ సినిమా, ప్రొడ్యూస్ చేస్తామంటున్న బాలీవుడ్

  • November 27, 2019 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జమ్ము కాశ్మీర్ ఇష్యూపై తేజ సినిమా, ప్రొడ్యూస్ చేస్తామంటున్న బాలీవుడ్

గత 50 ఏళ్ల భారతీయ చరిత్రలో ఏ ఇతర రాజకీయ పార్టీ చేయలేకపోయిన రిస్క్ చేసి జమ్ము & కాశ్మీర్ ను ఇండియన్ టెరిటరీగా ప్రకటిస్తూ బేజీపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్య వల్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేసినా.. కొందరు ఈ విషయమై బీజేపీ ప్రభుత్వం మరియు మోడీ-అమిత్ షా తీరుపై దుమ్మెత్తి పోసిన వారు కూడా ఉన్నారు. ఒక మంచి కమర్షియల్ తీయగల స్థాయిలో జమ్మూ & కాశ్మీర్ లో పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

Director Teja on Article 370

నిజానికి బాలీవుడ్ ఈ కథాంశంతో ఒక సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకొంటుంది. కానీ.. పాజిటివ్ గా తీయాలా లేక నెగిటివ్ యాంగిల్ కూడా చూపించాలా అనే సందిగ్ధంలో ఆగిపోయింది. కానీ.. ఈ కాన్సెప్ట్ తో తేజ ఒక సినిమా తీయడానికి సన్నద్ధమవుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. తేజ దర్శకత్వం వహిస్తానంటే తాము ప్రొడ్యూస్ చేస్తామంటూ కొన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు ముందుకొచ్చాయి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Article 370
  • #Bollywood
  • #Director Teja
  • #Teja

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

related news

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

23 mins ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

58 mins ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

1 hour ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

3 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

5 hours ago

latest news

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

3 mins ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

19 mins ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

20 mins ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

37 mins ago
SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version