మాల్దీవ్స్ లో ఆక్వాఉమెన్ దిశాపటాని

తెలుగులో యాక్ట్ చేసిన సినిమాలు తక్కువే అయినా దిశాపటాని మాత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్. వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ సినిమాలో యాక్ట్ చేసిన ఈ అమ్మడు, తర్వాత ధోని అన్ టోల్డ్ స్టోరీస్ లో మెప్పించింది. అప్పట్నుంచీ అమ్మడికి బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

ఇన్ స్ట్రాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉండే దిశాపాప రీసంట్ గా మాల్దీవ్స్ లో బికినీలో ఉన్న తన ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్లకి కాకపుట్టిస్తోంది. కరోనా కారణంగా చాలాకాలం ఇంట్లోనే గడిపిన ఈ అమ్మడు రీసంట్ గా మాల్దీవుల‌కి వెళ్లింది. బీచ్ లో రెచ్చిపోతూ హంగామా చేసింది. బికీనీలో తన అందాలని చూపిస్తూ అందరికీ మత్తెక్కిస్తోంది. అందాల ఆరబోతలో తనకి తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేసింది. దిశా చూపించిన ఈ అందాల‌కు నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు.

బికినీతో బోట్ పైన ఫోజ్ ఇస్తూ దిశా ఆక్వాఉమెన్ స్టైల్‌లో నిలుచుని ఉంది. అంతకు ముందు కూడా యద అందాలని చూపిస్తూ పింక్ డ్రెస్ లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. ఇప్పుడు ఇలా బికినీలో రెచ్చిపోయింది. దిశాపాప ఫోటోలని తెగ షేర్లు చేస్తున్నారు అందరూ. అదీ మేటర్.


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus