బాహుబలి ఇచ్చిన ధైర్యంతో ఆ తరువాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులో కొన్ని లాభల్లోకి వెళితే మరికొన్ని ఊహించని విధంగా నష్టాలను అంధించాయి. పాన్ ఇండియా హైప్ క్రియేట్ చేసి భారీ హైప్ క్రియేట్ చేసి బోల్తా పడిన సినిమాలో కూడా చాలానే ఉన్నాయి.
రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాల సంఖ్య ఇంకా భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఒక్కసారి అత్యదిక వసూళ్లను అందుకున్క్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ లో హైప్ క్రియేట్ చేసిన సినిమాలపై ఒక లుక్కేస్తే..
1.2.0 – 570 Cr బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 800 కోట్లు
2.సాహో – 350 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 435 కోట్లు
3.సై రా – 270 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 240 కోట్లు
4.బాహుబలి 2: – 250 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 1810 కోట్లు
5.థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ – 220 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 330 కోట్లు
6.పద్మావత్ – 215 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 585 కోట్లు
7. టైగర్ జిందా హై – 210 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 565 కోట్లు
8.దర్బార్ – 200 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 220 కోట్లు
9.బాహుబలి 1 – 180 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 600 కోట్లు
10.జీరో – 200 కోట్ల బడ్జెట్ – వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 191 కోట్లు