మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో నటించి కొంత అటెన్షన్ గెయిన్ చేసిన దివి. ‘బిగ్ బాస్ సీజన్ 4’ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ద్వారా ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని ఇంప్రెస్ చేసి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
అంతేకాదు చిరు టీం స్పెషల్ గా దివితో ‘లంబసింగి’ అనే సినిమాని తీసేశారు అంటే.. ఈ అమ్మడు ఏ రేంజ్లో ఇంప్రెస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ‘పుష్ప 2’ ‘డాకు మహారాజ్’ వంటి పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతున్న దివి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం అనేది కొత్తేమీ కాదు. కానీ ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూనే పోతుంది.

ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉంది. విషయం ఏంటంటే.. తాజాగా ఈ అమ్మడు బికినీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. గతంలో కూడా ఈమె బికినీ ధరించి ఫోటోలు షేర్ చేసింది. అయితే అప్పుడు స్విమ్మింగ్ పూల్ వద్ద షేర్ చేస్తే.. ఈసారి లొకేషన్ బీచ్ కి ఛేంజ్ చేసింది.

బ్లూ కలర్ 2 పీస్ బికినీలో ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వింటర్లో కూడా సెగలు రేపే రేంజ్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో దివి ఆటిట్యూడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :
