Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dj Tillu OTT: ఆహా ఓటిటిలో విశేషాదరణ దక్కించుకుంటున్న డిజె టిల్లు..!

Dj Tillu OTT: ఆహా ఓటిటిలో విశేషాదరణ దక్కించుకుంటున్న డిజె టిల్లు..!

  • March 5, 2022 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dj Tillu OTT: ఆహా ఓటిటిలో విశేషాదరణ దక్కించుకుంటున్న డిజె టిల్లు..!

ఫిబ్రవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది డిజె టిల్లు మూవీ. విమల కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ‘ ఫార్చ్యూన్ ఫోర్ ‘ బ్యానర్ తో కలిసి నిర్మించాడు. ఓ డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో సిద్దు జొన్నలగడ్డ పక్క తెలంగాణ కుర్రాడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. అంతకు ముందు అతను ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ డిజె టిల్లు అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది.

ఓ రకంగా అతని కెరీర్ కు ఈ మూవీ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ నేహా శెట్టి కూడా తన గ్లామర్ తో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ఆమె కూడా రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. 2022 కి టాలీవుడ్ కు మొదటి బ్లాక్ బస్టర్ ను అందించిన డిజె టిల్లు ఫిబ్రవరి 4 న ఆహా ఓటిటిలో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా విశేషాదరణ దక్కించుకుంటుంది.

తెలుగు కంటెంట్ తో ప్రారంభమైన ఆహా అనతి కాలంలోనే నంబర్ వన్ ఓటిటి ప్లాట్ ఫామ్ గా ఎదిగింది. ఇటీవల తమిళ్ లో కూడా లాంచ్ అయ్యి అక్కడి ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం ఆహా లో ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ఈ వారం డిజె టిల్లు రిలీజ్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఈ చిత్రానికి రికార్డ్ వ్యూయర్ షిప్ నమోదు అయ్యింది. దీంతో చిత్ర బృందంతో పాటు ఆహా టీమ్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #DJ Tillu Movie Review
  • #Neha Shetty
  • #Prince Cecil
  • #Siddhu jonnalagadda

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 mins ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

32 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

4 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

4 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version