Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » DJ Tillu: ‘డీజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

DJ Tillu: ‘డీజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • February 13, 2022 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DJ Tillu: ‘డీజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

సినిమా ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ‘డీజే టిల్లు’ రిలీజ్ తరువాత కూడా అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. విడుదలకు ముందు వచ్చిన హైప్ సినిమాకి బాగా కలిసొచ్చింది. మొదటిరోజే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది.

Click Here To Watch

అందుతున్న సమాచారం ప్రకారం.. నైజాంలో విడుదలైన మొదటిరోజే ‘డీజే టిల్లు’ బ్రేక్ ఈవెన్ సాధించాడు. తొలిరోజు ఈ సినిమాకు రెండు కోట్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ షేర్ వచ్చింది. దీంతో నైజాంలో ఈరోజు నుంచి లాభాల బాట పట్టినట్లైంది. ఏపీలో కూడా ఇదే రేంజ్ లో షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. తొలిరోజు యూఎస్ లో రెండు లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఓవర్సీస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో ఈరోజు నుంచి సినిమాకు, కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. మొత్తానికి ‘డీజే టిల్లు’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ‘ఖిలాడి’ కలెక్షన్స్ పై ప్రభావం చూపడం ఖాయమని తెలుస్తోంది. ‘ఖిలాడి’ సినిమాను కొన్నిథియేటర్ల నుంచి తీసేసి ‘డీజే టిల్లు’ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. విమల్ కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ కలిసి ఈ సినిమాకు కథ, మాటలు రాశారు. తెలంగాణ యాస కూడా సినిమాకి ప్లస్ అయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాను నిర్మించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Dj Tillu Collections
  • #DJ Tillu Movie Review
  • #Neha Shetty
  • #Prince Cecil

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

17 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

11 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

12 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

13 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version