రమణీయమయిన ప్రకృతి కలిగిన ప్రదేశం కేరళ. అనేక ప్రసిద్ధ ఆలయాలకు నిలయం ఈ ప్రాంతం. దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన అయ్యప్ప స్వామి వెలిసిన రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే ఇక్కడ పిశాచులు కూడా తిరుగుతుంటాయట. నమ్మలేక పోతున్నారా? అక్కడి విశాలమైన అడవుల్లో సంచరించే రక్తం తాగే ఆడ పిశాచులపై అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా స్థానికులు కొన్ని చిట్కాలను సూచించారు. వాటన్నింటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే రహస్య వాణి రూపొందించిన “రక్త పిశాచులు నిజంగా ఉంటాయా?” అనే వీడియోని చూడండి.