Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Honey Rose: షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న హనీరోజ్!

Honey Rose: షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న హనీరోజ్!

  • August 11, 2023 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న హనీరోజ్!

హనీ రోజ్ పరిచయం అవసరం లేని పేరు మలయాల నటిగా మలయాళం చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె గతంలో తెలుగులో కూడా ఓ రెండు సినిమాలలో నటించారు అయితే ఈమెకు అప్పుడు పెద్దగా గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి. ఈమె ఎప్పుడైతే బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించారో అప్పటినుంచి ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హనీ రోజ్ నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా అభిమానులను ఫిదా చేశారు.

దీంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.అయితే హనీ రోజు సినిమా అవకాశాలకన్నా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటేనే అందరూ హాని రోజ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు వరుసగా ఇలా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో ఈమె భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్ (Honey Rose) రిబ్బన్ కటింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవం కోసం హాని రోజ్ ఏకంగా 60 నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఈ విధంగా ఈమె షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి ఏకంగా ఈ స్థాయిలో డిమాండ్ చేయడంతో ఈమె అడిగినది మొత్తం ఇవ్వడానికి యాజమాన్యం కూడా ముందుకు రావడం విశేషం.

ఇలా షాపింగ్ మాల్స్ ద్వారానే ఈ స్థాయిలో ఈమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు అంటే ఇక సినిమాలలో ఏ స్థాయిలో ఈమె రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారో తెలుస్తోంది. ఏది ఏమైనా ఈమె మాత్రం ప్రస్తుతం షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ అంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో భారీగానే సంపాదిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Honey Rose

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

30 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 hour ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

2 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

7 hours ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

3 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

6 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version