Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bigg Boss: బిగ్ బాస్ 7 ప్రోమోలో కనిపించిన అలేఖ్య రెడ్డి బ్యాగ్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

Bigg Boss: బిగ్ బాస్ 7 ప్రోమోలో కనిపించిన అలేఖ్య రెడ్డి బ్యాగ్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

  • August 16, 2023 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: బిగ్ బాస్ 7 ప్రోమోలో కనిపించిన  అలేఖ్య రెడ్డి బ్యాగ్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోస్ రీసెంట్ గానే విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్నీ సీజన్స్ లో లాగ కాకుండా ఈసారి సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందని టాక్. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకి రాకపోయినా ఎవరి ఊహాగానాలతో వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు.

కచ్చితంగా మనం ఎలా జరుగుతుంది అని మనసులో అనుకుంటామో, అలా మాత్రం జరగదు, వేరే విధంగా జరుగుతుంది అని మాత్రం ఈ ప్రోమోని చూసినప్పుడు అర్థం అయ్యింది. ఇక రీసెంట్ గా కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోమో లో హీరో హీరోయిన్ గా నటించిన వాళ్ళు ఎవరు అనేది చాలా మందికి తెలియక జుట్టు పీక్కున్నారు.

అయితే ఈ ప్రోమో లో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. ఈమె గతం లో చాలా సినిమాల్లో సైడ్ ఆర్టిస్టు గా నటించింది, కానీ ఎవ్వరూ గుర్తు పట్టలేనటువంటి పాత్రలు పోషించింది. ఆకాశం లో అర్జున కళ్యాణం , ఇంటింటి రామాయణం, అర్థమైందా అర్జున్ కుమార్ మొదలగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాంటి అమ్మాయిని ఈ (Bigg Boss) బిగ్ బాస్ 7 ప్రోమో లో నటింపచేసారు. అయితే ఈ అమ్మాయి కేవలం ప్రోమో లో మాత్రమే ఉందా?,

లేకపోతే ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా మన ముందుకు రాబోతోందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమెకి ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వస్తే మాత్రం ఆమెది మామూలు అదృష్టం కాదనే చెప్పాలి. చూసేందుకు ఎంతో చక్కగా ఉన్న ఈ అమ్మాయి, ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతుంది, సినిమాల్లో పెద్ద రోల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మరి ఆ రేంజ్ ఈమె వెళ్తుందో లేదో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekhya Reddy
  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #nagarjuna

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

22 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

20 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version