Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?

  • July 6, 2023 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?

దేవి సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దేవి శ్రీ ప్రసాద్. ఇలా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుపొందారు. కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంకా సెటిల్ కాలేదని చెప్పాలి. ఈయన పెళ్లి వయసు దాటిపోయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.

అయితే తరచూ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పెళ్లి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల పై ఈయన ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే పెళ్లి వయసు దాటిపోయిన దేవి శ్రీ ప్రసాద్ ఇంకా సింగిల్ గా ఉండటానికి కారణం హీరోయిన్ ఛార్మి అని తెలుస్తుంది. ఒకానొక సమయంలో ఛార్మి దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా వీరిద్దరూ కూడా పలు సందర్భాలలో జంటగా కనిపించడంతో ఈ వార్తలను నిజమేనని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే చార్మి మాత్రం దేవి శ్రీ ప్రసాద్ తో బ్రేకప్ చెప్పుకున్నారట. ఇలా వీరిద్దరికి బ్రేకప్ కావడంతో దేవిశ్రీ పెళ్లిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇలా ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మరోసారి పెళ్లి గురించే దేవిశ్రీప్రసాద్ ఆలోచించలేదని అందుకే ఈయన ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారని తెలుస్తుంది.

ఇక ఈయన కన్నా చిన్నవాడైనటువంటి తన తమ్ముడు సాగర్ ఇప్పటికేపెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిన విషయం తెలిసిందే. ఇలా తనకన్నా చిన్నవాడు జీవితంలో సెటిల్ అయ్యారని తను మాత్రం అలాగే ఉన్నారని తన తల్లి పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం పెళ్లి మాట దాటేస్తున్నారట.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Music Director devi sri prasad

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

54 mins ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

1 hour ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

4 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

19 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

20 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

20 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

21 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version