Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ మరో కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నాడా

విజయ్ దేవరకొండ మరో కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నాడా

  • September 4, 2018 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ మరో కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నాడా

అందరూ కల్ట్ హిట్ అంటున్న “అర్జున్ రెడ్డి” కంటే చాలా యావరేజ్ కంటెంట్ ఉన్న “గీత గోవిందం” అనే కామెడీ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక 100 కోట్లు కలెక్ట్ చేయడాన్ని కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజ‌య్ పారితోషికం రూ.10 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌న‌తో సినిమాలు చేయ‌డానికి బ‌డా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈసారి ఛాన్సు మారుతికి ద‌క్కిన‌ట్టు స‌మాచారం.

యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేయ‌డానికి విజ‌య్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సంస్థ‌తో మారుతి ఓ సినిమా చేయాల్సివుంది. అందుకే ఈ ఇద్ద‌రికీ జోడీ కుదిరింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు తో బిజీగా ఉన్నాడు మారుతి. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. దానికితోడు.. మారుతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. `గీత గోవిందం`లో విజ‌య్ దేవ‌ర‌కొండ టైమింగ్ భ‌లేగా పండింది. అందుకే.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ క‌చ్చితంగా మంచి ఫ‌లితాల్ని తీసుకొస్తుంద‌ని యూవీ క్రియేష‌న్స్‌ న‌మ్ముతోంది. 2019 ప్ర‌ధ‌మార్థంలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Geeta Govindam
  • #Maruthi Entertainment
  • #Maruti
  • #uv creations

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

32 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version