Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘దొంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘దొంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • December 23, 2019 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దొంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

కార్తీ ఈ ఏడాది మూడు చిత్రాలు విడుదల చేసాడు. మొదట విడుదలైన ‘దేవ్’ చిత్రం డిజాస్టర్ కాగా.. దీపావళి కి విడుదలైన ‘ఖైదీ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయ్యి.. మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ప్రతీ బయ్యర్ సేఫ్ అయ్యాడు. ఇక ఆ చిత్రం తరువాత కార్తీ నుండీ వచ్చిన మరో చిత్రం ‘దొంగ’ నిన్న (డిసెంబర్ 20న) విడుదలయ్యింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ కనీసం రాలేదనే చెప్పాలి.

Donga Movie Review1

ఈ చిత్రాన్ని తెలుగులో 4 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఈ చిత్రంతో పాటు ‘రూలర్’ ‘ప్రతీరోజూ పండగే’ ‘దబంగ్ 3’ వంటి క్రేజీ సినిమాలు కూడా విడుదలకావడంతో ఈ చిత్రాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇక మొదటిరోజు ఈ చిత్రం కేవలం 0.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ‘ఖైదీ’ చిత్రం క్రేజ్ ను కార్తీ దొంగ చిత్రానికి క్యాష్ చేసుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక రెండో రోజు (శనివారం నాడు) కూడా ఈ చిత్రం బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. ఇక మొదటి వీకెండ్ ను కూడా ఈ చిత్రం పెద్దగా క్యాష్ చేసుకోలేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthi
  • #Ajit Andhare
  • #Donga
  • #Donga Movie
  • #Donga Movie Review

Also Read

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

OG Collections: ఇక 2  రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

OG Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

related news

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

trending news

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

13 hours ago
Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

13 hours ago
OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

14 hours ago
Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

21 hours ago
Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

1 day ago

latest news

Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

17 hours ago
Deepika Padukone: ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

Deepika Padukone: ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

17 hours ago
‘మటన్ సూప్’ చిత్రానికి వస్తోన్న స్పందన చూస్తే ఆనందంగా ఉంది – నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్)

‘మటన్ సూప్’ చిత్రానికి వస్తోన్న స్పందన చూస్తే ఆనందంగా ఉంది – నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్)

17 hours ago
Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

2 days ago
హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version