Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet: లవ్ ఎఫైర్ పై ప్రశ్నలు.. విసిగిపోయిన రకుల్!

Rakul Preet: లవ్ ఎఫైర్ పై ప్రశ్నలు.. విసిగిపోయిన రకుల్!

  • May 23, 2022 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: లవ్ ఎఫైర్ పై ప్రశ్నలు.. విసిగిపోయిన రకుల్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమెకి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘ఎటాక్’, ‘రన్ వే 34’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం హిందీలో మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.

ఆ తరువాత ఇంకెప్పుడూ తన ప్రేమ గురించి ఎక్కడా మాట్లాడలేదు. తన వర్క్ పై ఫోకస్ పెట్టింది. కానీ మీడియా మాత్రం ఆమెని వదలడం లేదు. రకుల్ కనిపించిన ప్రతీసారి అదే టాపిక్ పై ప్రశ్నలు అడుగుతోంది. దీంతో ఆమె విసుగెత్తిపోయింది. దయచేసి తన లవ్ మేటర్ ని వదిలేయండని రిక్వెస్ట్ చేస్తోంది. రిలేషన్షిప్ లో ఉండడం చాలా కామన్ అని.. యాక్టర్స్ అయినంత మాత్రానా ప్రత్యేకంగా ఏం ఉండదని చెప్పింది.

సాధారణ ప్రేమికుల్లానే ఉంటామని.. మేం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని చెప్పేశామని.. అక్కడితో అయిపోయిందని.. కానీ ప్రతీసారి తమ ప్రేమ విషయమే టాపిక్ అవుతుందని.. అది తనకు ఇష్టం లేదని చెప్పింది. తమ ఎఫైర్ కంటే వర్క్ గురించి ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఒక విధంగా ఆమె ఈ విషయంపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

రిలేషన్షిప్ ను కొనసాగిస్తూనే.. తామిద్దరం ప్రొఫెషనల్ గా బిజీ అయ్యామని చెబుతోంది. తమ సినిమాల గురించి కాకుండా.. ఎఫైర్ గురించి మాట్లాడతారనే ఉద్దేశంతో తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ప్రకటించామని.. ఇక ఆ విషయాన్ని వదిలేసి సినిమాల గురించి మాట్లాడుకుంటే మంచిదని మీడియాకు సూచించింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

22 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

35 mins ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

19 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version