Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » భర్త వ్యభిచారం కేసులో దొరికినా భార్య ఇలా చేసిందేంటి..!

భర్త వ్యభిచారం కేసులో దొరికినా భార్య ఇలా చేసిందేంటి..!

  • March 9, 2020 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భర్త వ్యభిచారం కేసులో దొరికినా భార్య ఇలా చేసిందేంటి..!

‘జబర్దస్త్’ కమెడియన్స్ లో ఒకరైన దొరబాబు ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ‘జబర్దస్త్’ టాప్ కమెడియన్ లలో ఒకరైన హైపర్ ఆది టీం లో ఇతను కనిపిస్తుంటాడు. అయితే ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్ లో ఇతను కనిపిస్తాడా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే… ‘ఈ సంఘటన జరిగిన తర్వాత ఇతని ఇంట్లో పరిస్ధితి ఎలా ఉంటుందో ..? చాలా గొడవలు చోటు చేసుకుని ఉండి ఉంటాయి. ఇతని భార్య విడాకులకు అప్లై చేసినా ఆశ్చర్యం లేదు’… అని చాలా మంది కామెంట్స్ చేసారు. అయితే వారందరికీ దొరబాబు భార్య పెద్ద షాకిచ్చింది.

Dorababu Wife Nandu done a shocking thing1

దొరబాబు కి అతని భార్య అండగా నిలుస్తుంది. ‘దొరబాబు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. తన కూతుర్ని కాలు కింద పెట్టనివ్వడు’…అంటూ చెప్పుకొస్తుంది అతని భార్య నందు. నెల్లూరు లోకల్ ఛానెల్లో యాంకర్ గా పనిచేస్తున్న నందు ని… 2018 లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతను బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తాడు అని తెలిసినా ఇతని భార్య ప్రేమించి పెళ్ళి చేసుకుందట. ఇక తాజాగా ఇతను ఇలా దొరికిపోయినప్పటికీ… ఇతని పేరుని టాటూ గా వేయించుకుని అందరికీ షాకిచ్చింది. ‘డి ఫర్ దొరబాబు… నాకు నువ్వు తప్ప … ఇక ఎవ్వరూ వద్దు’ అంటూ చెప్పుకొస్తుంది.

1

Dorababu Wife Nandu done a shocking thing2

2

Dorababu Wife Nandu done a shocking thing3

3

Dorababu Wife Nandu done a shocking thing4

4

Dorababu Wife Nandu done a shocking thing5

5

Dorababu Wife Nandu done a shocking thing7

6

Dorababu Wife Nandu done a shocking thing6

7

Dorababu Wife Nandu done a shocking thing8

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dora Babu
  • #Dora Babu
  • #Jabardast Actor Dorababu
  • #Jabardast Artist Dorababu
  • #Jabardast Comedy Show

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version