Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 13, 2024 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar)  అనే మూవీ వచ్చింది.ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలోనూ ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది.పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

Double Ismart

ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’  (Double Ismart)  చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాకి ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ ను వీక్షించారు కొందరు సినీ పెద్దలు. సినిమా చూసిన అనంతరం వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?
  • 2 'లైగర్' రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?
  • 3 మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

‘డబుల్ ఇస్మార్ట్’ మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు అందరినీ మెప్పిస్తుంది అని వారు చెప్పారట.కచ్చితంగా పూరీ జగన్నాథ్, రామ్…లు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని వారు తెలిపారని సమాచారం. సంజయ్ దత్ (Sanjay Dutt) , రామ్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ గమ్మత్తుగా, అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయట. మైండ్ గేమ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయని.. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకుంటాయని వారు తెలిపినట్టు సమాచారం.

నా భార్యని ఆ యాప్ లో కలిశాను… తర్వాత పెళ్లైంది : రానా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

22 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

24 seconds ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 hour ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version