Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: మొగుడు పెళ్లాంగా రెచ్చిపోయిన అజయ్ ఇంకా అషూ..! ఆ మాటలు వింటే..!

Bigg Boss Telugu OTT: మొగుడు పెళ్లాంగా రెచ్చిపోయిన అజయ్ ఇంకా అషూ..! ఆ మాటలు వింటే..!

  • March 9, 2022 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: మొగుడు పెళ్లాంగా రెచ్చిపోయిన అజయ్ ఇంకా అషూ..! ఆ మాటలు వింటే..!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు మద్యలో గ్యాప్ వచ్చినపుడు అందరూ కలిసి బెడ్ రూమ్ లో కూర్చోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో హౌస్ అద్దాలు క్లోజ్ చేసి టాస్క్ కోసం ప్రోపర్టీస్ ని సిద్ధం చేస్తుంటుంది బిగ్ బాస్ టీమ్. ఇక్కడే అషూరెడ్డి ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి హౌస్ లో డబుల్ మీనింగ్ పంచ్ లతో రెచ్చిపోయారు. మొగుడుగా అజయ్, పెళ్లంగా అషూరెడ్డి ఇద్దరూ చిన్న స్కిట్ లాగా స్టార్ట్ చేశారు.

Click Here To Watch Now

మధ్యలో మరదలుగా అరియానా పార్టిసిపేట్ చేసింది. ఇక చిన్నగా స్టార్ట్ అయిన ఈ స్కిట్ డబుల్ మీనింగ్ గా మారిపోయింది. తెల్లార్లూ నీకు అదే కావాలిగా అంటూ అజయ్ అషూని టీజ్ చేశాడు. మద్యమద్యలో అషూని పొగుడుతూనే డబుల్ మీనింగ్ పంచ్ లు వేశాడు. అక్కడే ఉన్న అఖిల్ , నటరాజ్ మాస్టర్, స్రవంతి, చైతూ, యాంకర్ శివ, బిందు ఈ స్కిట్ ని ఎంజాయ్ చేశారు. అషూ కాఫీ తీస్కునిరా అంటే కలిసి తాగుదాం అన్నాడు.

నువ్వు చేస్తున్నావా అంటే కలిసి చేద్దాం రా అంటూ అజయ్ చాలాసేపు ఫన్ చేశాడు. బ్లాక్ కాఫీ అంటే బ్లాక్ నాకు రాదు అంటూ డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు. ఇక రాత్రంతా ఒకటే మ్యూజిక్ కావాలన్నావ్ కదా అంటూ అజయ్ అనేసరికి అషూ సిగ్గుతో దుప్పటి కప్పేసుకుంది. ఆ తర్వాత పక్కనున్న దువ్వెనతో కొడుతుంటే, అజయ్ బెల్ట్ తీస్కుని సౌండ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు. ఆ సౌండ్ వింటూ అషూ ఆ సిడిలు ఎక్కువగా చూడకు అని అందుకే చెప్పానంటూ మాట్లాడింది అషూ.

ఇక అజయ్ పంచ్ లు తట్టుకోలేక, నాకు ఈ మొగుడు వద్దు విడాకులు కావాలి అంటూ మాట్లాడింది. బెల్ట్ సౌండ్ చేస్తుంటే అషూ పక్కకి వెళ్లిపోయింది. ఇక అఖిల్ అషూకి ఆ సౌండ్స్ వింటుంటే ఏం గుర్తుకొస్తున్నాయో అడుగు అంటూ మాట్లాడాడు. అషూ సీరియస్ గా చూసేటప్పటికి జస్ట్ జోకింగ్ అంటూ మాట్లాడాడు. మరి ఈ ఫన్ నామినేషన్స్ వరకూ వెళ్తుందా అనేది చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ashu Reddy
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version