Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Double XL: బాలీవుడ్‌లో మరో వెరైటీ సినిమా.. చూశారా?

Double XL: బాలీవుడ్‌లో మరో వెరైటీ సినిమా.. చూశారా?

  • September 23, 2022 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double XL: బాలీవుడ్‌లో మరో వెరైటీ సినిమా.. చూశారా?

బాలీవుడ్‌లో కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు చాలానే వస్తుంటాయి. అంతేకాదు వాటిలో చాలావరకు విజయాల శాతం కూడా బాగుంటుంది. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్‌ పరిస్థితి ఏం బాగోలేదు. ఏది ముట్టుకున్నా మట్టే అయిపోతోంది. సినిమా ఇలా రావడం, అలా వెళ్లిపోవడం జరిగిపోతుంది. ఈ సమయంలో బాలీవుడ్‌లో మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా రాబోతోంది. అదే ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’. సోనాక్షీ సిన్హా, హ్యూమా ఖురేసీ ముఖ్య పాత్రధారులు. సతరమ్‌ రమానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నాజూగ్గా ఉంటేనే అందం కాదు, బొద్దుగా ఉన్నా అందమే అంటుంటారు. ఈ మాటలు వినడానికి ఓకే కానీ.. నిజ జీవితంలో మాత్రం కష్టమే. ఇలా బొద్దుగుమ్మలు చాలా మంది సమాజంలో మాటలు పడి ఆందోళన చెందుతుంటారు. అలాంటి లావుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాను మన దేశంతో పాటు బ్రిటన్‌లో చిత్రీకరించారట.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఓ ప్రాంతం నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు.. తన బొద్దు శరీరంతో ఎలాంటి సమస్య పడింది అనేది సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా కోసం సోనాక్షీ, హ్యూమా తమ శరీరాకృతిని మార్చుకున్నారు. దీని కోసం బరువు పెరిగి, తమను తాము పాత్రల కోసం సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాలో జహీర్‌ ఇక్బాల్‌, మహత్‌ రాఘవేంద్ర తదితరులు కూడా ప్రధాన పాత్రధారులు. మరి జోరు లేని బాలీవుడ్‌ను ఈ డబుల్‌ ఎక్స్‌ఎల్‌ భామలు ఎంతవరకు ముందుకు లాగుతారు అనేది చూడాలి.

ట్రైలర్‌ అయితే ప్రామిసింగ్‌గా ఉన్నప్పటికీ బాలీవుడ్‌ జనాల మైండ్‌సెట్‌ ఇంకా అర్థం కావడం లేదు. దీంతో దేనికి విజయం దక్కుతుంది అనేది తెలియడం లేదు. అలాగే సోనాక్షీ సిన్హాకు కానీ, హ్యూమా ఖురేషీకి కానీ ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. దీంతో వారికి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Double XL Movie

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

15 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

56 mins ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version