Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4 : మోనాల్ వల్లే గొడవ జరిగిందా..?

బిగ్ బాస్4 : మోనాల్ వల్లే గొడవ జరిగిందా..?

  • November 4, 2020 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4 : మోనాల్ వల్లే గొడవ జరిగిందా..?

బిగ్ బాస్ ఈసారి సీజన్ చాలా రసవత్తరంగా మారుతోంది. 9వ వారం నామినేషన్స్ లో హీటెక్కిన పార్టిసిపెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేస్కుని వారి ప్రస్టేషన్ ని తీర్చుకున్నారు. అప్పట్నుంచీ కూడా అందరూ ఎవరికి వారే అన్నట్లుగా వర్క్ చేస్కుంటుంటే, నామినేట్ అయిన వాళ్లకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టీ స్టాండ్ పై ఫేస్ ని కాపాడుకుంటూ ఎవరైతే లాస్ట్ వరకూ ఉంటారో వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. ఈ ఇమ్యానిటీ ఛాలెంజ్ లో నామినేట్ అయిన సభ్యులు పార్టిసిపేట్ చేయాలని , వారిని డిస్టర్బ్ చేస్తూ బిగ్ బాస్ ఇచ్చిన వస్తువులతో మిగతా హౌస్ మేట్స్ గేమ్ ఆడాలని చెప్పాడు.

బడర్ మోగే సమయానికి ఎవరైతే టి స్టాండ్ లోనే ఉంటారో వారికి ఇమ్యూనిటీ వస్తుంది. అంతేకాదు, ఒక్కసారి మిస్ అయినా కూడా సెకండ్ ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. నామినేట్ అయిన హౌస్ మేట్స్ ఈ గేమ్ ని చాలా సీరియస్ గా తీస్కున్నారు. అంతేకాదు, చాలా సేపు మొండిగా టీ స్టాండ్ పై తలపెట్టి నిలుచుకున్నారు. ఇక్కడే సోహైల్ కి – అఖిల్ కి పెద్ద ఫైట్ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకునేంత పనిచేశారు.

నిజానికి ఈ టాస్క్ లో మిగిలిన హౌస్‌మేట్స్ నామినేట్ అయిన వారిని ఐస్‌ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి , కోడిగుడ్లు , టమోటా సాస్ ఇలా అన్నింటిని ఉపయోగిస్తూ వారికి ఆటంకం కలిగించొచ్చు. టి స్టాండ్ పైనుంచి ఫేస్ తీసేలా చేయచ్చు. ఇక్కడే మోనాల్ పై మట్టిపోశాడు సోహైల్. అంతేకాదు, బురద మొత్తాన్ని హెడ్ కి మసాజ్ లాగా చేశాడు. ఇది ఒకవైపు అఖిల్ గమనిస్తూనే ఉన్నాడు. అయినా కూడా గోల చేయలేదు. ఎప్పుడైతే అమ్మని డిస్టర్బ్ చేస్తుంటే, మెహబూబ్ చెయి తోసేశాడో అప్పుడు ఆర్గ్యూమెంట్ మొదలుపెట్టాడు. మోనాల్ దగ్గరకు వచ్చి ముఖం శుభ్రం చేశాడు.

ఇదే పాయింట్ తో మెహబూబ్‌ మాస్టర్‌కి సాయం చేస్తే ఎందుకు నువ్వు వ్యతిరేకించావని సొహైల్ వాదనకి దిగాడు. దీంతో అఖిల్ కి మండింది. మీరే గేమ్ ఆడుకోండ్రా భయ్ అంటూ రెచ్చిపోయాడు. సోహైల్ పై విరుచుకుపడ్డాడు. సోహైల్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఇద్దరిమద్యలో మినీ యుద్ధమే జరిగింది. ఇద్దరూ కూడా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. మళ్లీ వచ్చి సోహైల్ కూల్ చేస్తున్నా కూడా అఖిల్ ఎక్కడా తగ్గలేదు. మధ్యలో అభిజిత్, హారిక ఇద్దరూ గేమ్ నుంచి అవుట్ అయ్యారు. లాస్ట్ వరకూ అమ్మరాజశేఖర్, మోనాల్, అవినాష్ లు మాత్రమే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ఎవరికీ ఇమ్యూనిటీ ఇవ్వలేదు. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు హౌస్ మేట్స్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Akhil Sarthak
  • #Alekya Harika
  • #Amma Rajasekhar
  • #Avinash

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version