Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ వారం సినిమాల లెక్క చూశారా!

ఈ వారం సినిమాల లెక్క చూశారా!

  • October 3, 2022 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ వారం సినిమాల లెక్క చూశారా!

దసరాకు సరదాలు మామూలుగా ఉండవు. ఊరు ఊరంతా ఆ రోజుల భలే సరదాగా గడిపేస్తారు. ఒకవేళ మీరు సినిమా లవర్స్‌ అయితే మీకు ఈసారి డబుల్‌ బొనాంజానే. ఎందుకంటే ఈ దసరా పండగ.. డబుల్‌ ఫీస్ట్‌ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. థియేటర్లలో మూడు తెలుగు సినిమాలు వస్తుండగా, ఓటీటీల్లో అయితే సినిమాలే సినిమాలు వస్తున్నాయి. ఆ లిస్ట్‌ మీద ఓ లుక్కేయండి ఓ పనైపోతుంది.

* బ్రహ్మగా చిరంజీవి ఈ నెల 5న వచ్చేస్తున్నారు. అదేంటి.. ఇదేం సినిమా అనుకుంటున్నారా? ఇంకేం సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రమే. మలయాళ ‘లూసీఫర్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. నయనతార, సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. మోహన్‌రాజా దర్శకుడు.

* నాగార్జున పొడవాటి కత్తిపట్టుకున్నా, పెద్ద గన్‌ పట్టుకున్నా.. అదిరిపోతుంది. ఈ రెండూ ఉన్న చిత్రం ‘ది ఘోస్ట్‌.’ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఐదో తేదీన వస్తోంది. సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నాగ్‌ లుక్‌కి భలే హైప్‌ వచ్చింది కూడా.

* రెండు పెద్ద సినిమాల మధ్యలో కొత్త కుర్రాడు గణేష్‌ బెల్లంకొండ కూడా వచ్చేస్తున్నాడు. వర్ష బొల్లమ్మతో కలసి ‘స్వాతిముత్యం’ అంటూ ఈనెల 5నే వస్తున్నాడు. లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకుడు కాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమా నిర్మించింది.

పైవి థియేటర్లలో వచ్చే సినిమాలు. ఇప్పుడు ఓటీటీల్లో వచ్చే సినిమాల సంగతి చూద్దాం.

* ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘కార్తికేయ 2’ అందుకున్న విజయం గురించి కథలు కథలుగా వినుంటారు. ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ కృష్ణుడు కథ ఐదో తేదీనే జీ5లో వచ్చేస్తోంది. అనుపమ పరమేశ్వర్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించారు.

* కల్యాణ్‌రామ్‌కి చాలా రోజులుగా హిట్‌ లేని సమస్యను తీర్చిన చిత్రం ‘బింబిసార’. వశిష్ట తెరకెక్కించిన ఈ టైమ్‌ ట్రావెల్‌ మూవీని అక్టోబరు 7న జీ5లో స్ట్రీమ్‌ చేస్తారని సమాచారం

* వైష్ణవ్‌ తేజ్‌ – కేతిక శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ తెరకెక్కించిన ఈ వారమే వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ ఇప్పటికే మొదలైంది.

* అనసూయ, సునీల్‌ ‘దర్జా’ సినిమాను అక్టోబరు 5 నుండి ఆహాలో స్ట్రీమ్‌ చేస్తారు. అదే రోజు ‘ఉనికి’ అనే మరో సినిమా కూడా సిద్ధంగా ఉంటుంది.

* అక్టోబరు 6న ‘మజా మా’ అనే హిందీ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. జీ5లో అక్షయ్‌ కుమార్‌ కొత్త హిందీ సినిమా ‘రక్షాబంధన్‌’ అక్టోబరు 5 నుండి స్ట్రీమ్‌ అవుతుంది. కన్నడ సినిమా ‘గాలి పటా 2’ కూడా స్ట్రీమ్‌ అయ్యేది అప్పుడే.

* ఎక్స్‌పోజ్‌డ్‌ అనే వెబ్‌సిరీస్‌ అక్టోబరు 6 నుండి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ చేస్తున్నారు. ‘ప్రే’ అనే హాలీవుడ్‌ సినిమా అక్టోబరు 7 నుండి వస్తుంది. సోనీలివ్‌ అక్టోబరు 5 నుండి ‘ఈషో’ స్ట్రీమ్‌ అవుతుంది. మలయాళం, తెలుగులో ఈ సినిమా అవైలబుల్‌లో ఉంటుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #God Father
  • #Karthikeya 2
  • #The Ghost

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

10 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

51 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version