మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాఫర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.టీజర్ ,ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. హిట్ కాంబో కావడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
ఒకసారి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 7.00 cr |
సీడెడ్ | 2.80 cr |
ఉత్తరాంధ్ర | 2.50 cr |
ఈస్ట్ | 1.30 cr |
వెస్ట్ | 1.15 cr |
గుంటూరు | 1.40 cr |
కృష్ణా | 1.50 cr |
నెల్లూరు | 0.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.80 cr |
ఓవర్సీస్ | 2.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 22.05 cr (షేర్) |
‘ఈగల్’ (Eagle) కి రూ. 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టార్గెట్ అయితే పెద్దదేమీ కాదు.. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీనే..!
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!