Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Telangana Theaters: సినిమా పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్!

Telangana Theaters: సినిమా పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్!

  • March 13, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telangana Theaters: సినిమా పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్!

తెలుగు సినిమా పరిశ్రమపై రెండు తెలుగు రాష్ట్రాలు ప్రేమ చూపిస్తున్నాయి అంటూ టాలీవుడ్‌ పెద్దలు ఎన్నిసార్లు గొంతు చించుకుని చెప్పినా… టాలీవుడ్‌ మీద తెలంగాణ చూపించే ప్రేమ కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. ఇదేదో మేం చెప్పే మాట కాదు. టాలీవుడ్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వింటే ఎవరైనా ఇదే మాట అంటారు. తెలుగు సినిమా కోసం ఏపీ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే… తెలంగాణలో సులువైన అనుమతులు ఇస్తున్నారు.

Click Here To Watch Now

టాలీవుడ్ పెద్దలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలను అడుగుతున్న సాయం… మా సినిమాకు ఐదో షో అవకాశం ఇవ్వండి అని. సినిమా విడుదల చేసే తొలి రోజుల్లో అదనపు షో వేసుకుంటే ఎక్కువ వసూళ్లు సంపాదించొచ్చు అని సినిమా జనాలు అడుగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత వేర్వేరు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సదుపాయం ఉండేది. అయితే ప్రతిసారి సినిమా విడుదల చేసేటప్పుడు… ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది.

ఈ అనుమతి అనే కాన్సెప్ట్‌ తెలంగాణలో సులభంగా ఉంటే, ఏపీలో ఇటీవల కాలంలో చాలా కష్టమైపోయింది. ఇప్పుడు తెలంగాణలో అనుమతి అనే అవసరం లేకుండా ఐదో షో సులువుగా వేసుకునేలా జీవో జారీ చేశారు. అయితే అదనపు షో కోసం చిన్న మెలిక పెట్టారు. ఈ లెక్కన తెలంగాణలో ప్ర‌తి థియేట‌ర్లోనూ రోజుకు ఐదు షోలు వేసుకోవ‌డానికి శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న అనుమ‌తులు ఇస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. అయితే ఈ షోలు వేయడానికి నిర్దిష్ట స‌మ‌యాన్ని సూచించింది.

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద‌యం 8 గంటల నుండి రాత్రి 1 గంట లోపే షోలు పూర్తి కావాలి. రాత్రి 1 గంట నుండి ఉద‌యం 8 వ‌ర‌కు సినిమా షోలు వేయ‌డానికి వీల్లేదు. ఐదో షోను ఇటీవల దాకా ఉద‌యం ఆరున్నర నుండి 8 గంట‌ల మ‌ధ్య మొద‌లుపెట్టేవారు. కొత్త ఉత్తర్వు ప్రకారం 8 నుండే షోలు మొద‌ల‌వుతాయి. డిమాండు ఉంది అనుకుంటే ఏ సినిమాకైనా ఈ అదనపు షో వేసుకోవచ్చు. అదే ఏపీలో అయితే రూ. వంద కోట్ల బడ్జెట్‌ ఉండాలి. అందులోనూ హీరో, డైరక్టర్‌ రెమ్యూనరేషన్‌ లెక్కలోకి తీసుకోకుండా. ఏపీలో 20 శాతం షూటింగ్‌ చేయాలి లాంటి మెలికలు చాలానే ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Telangana government
  • #Tollywood

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

5 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

7 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

8 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

11 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

10 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

12 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version