Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » హీరోయిన్ కి షాకిచ్చిన ఈడీ.. ఆస్తులు సీజ్!

హీరోయిన్ కి షాకిచ్చిన ఈడీ.. ఆస్తులు సీజ్!

  • May 1, 2022 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ కి షాకిచ్చిన ఈడీ.. ఆస్తులు సీజ్!

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిక్కుల్లో పడింది. రెండొందల కోట్ల రూపాయల మొత్తం చీటింగ్ కేసులకు సంబంధించి ఏదీ కస్టడీలో ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర‌న్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్స్ అందుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది జాక్వెలిన్. ఈ క్రమంలో ఆమె ఆస్తులను జప్తు చేశారు అధికారులు. ఆమెకి సంబందించిన రూ.7 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఈ మొత్తాన్ని అక్రమ ఆదాయంగానే భావిస్తూ జప్తు చేసింది.

ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది. అంతేకాదు.. జాక్వెలిన్ ను ఈడీ మరోసారి విచారణకు పిలవనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆస్తుల జప్తుతో జాక్వెలిన్ కేవలం ఆ ఆస్తులను మాత్రమే కోల్పోతుందా..? లేక ఆమెని కూడా మోసంలో భాగస్వామిగా ఈడీ అరెస్ట్ వరకు తీసుకెళ్తుందా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నేషనల్ మీడియాకు ఈడీ ఇచ్చిన లీకులు, లేకా ఉన్న ఊహాగానాల ప్రకారం.. జాక్వెలిన్ కు సుఖేష్ నుంచి భారీ గిఫ్ట్ లు అందాయి. ఖరీదైన కార్లు, బ్యాగులు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన బహుమానాలు.. ఇవన్నీ కలిపి సుఖేష్ నుంచి జాక్వెలిన్ కు అందిన బహుమానాల విలువ మొత్తం రూ.7 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు జాక్వెలిన్ ఫిక్స్ డ్ డిపాజిట్ల మొత్తం కూడా ఏడు కోట్ల రూపాయ‌ల పైనే ఉంది. ఆ మొత్తాల‌ను ఈడీ జ‌ప్తు చేసింది.

Jacqueline Fernandez facing problems1

స్వాధీనం చేసుకోలేదు కానీ ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది. ఒకవేళ సుఖేష్ నుంచి మొత్తాలను రాబట్టడం మొదలుపెడితే.. జాక్వెలిన్ అకౌంట్ లోని మొత్తాలను ఈడీ రికవరీ కింద స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అవకాశం ఇవ్వాల్సి ఉంది. సుఖేష్ నుంచి జాక్వెలిన్ బహుమతులు పొందినట్లుగా ఈడీ విచారణలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అది ఇంకా కోర్టులో నిరూపించాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jacqueline
  • #Jacqueline Fernandez

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

trending news

17 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version