Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

  • December 30, 2025 / 01:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా'(Eesha).బబ్లూ పృథ్వీరాజ్‌ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌’ బ్యానర్ పై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా..శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వం వహించారు.

Eesha Collections

‘వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ సంస్థల పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ‘ఈషా’ కి బిజినెస్ డీసెంట్ గానే జరిగింది.

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.05 cr
సీడెడ్ 0.36 cr
ఆంధ్ర(టోటల్) 0.90 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.46 కోట్లు(షేర్)

‘ఈషా’ సినిమాకి రూ.2.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కొన్ని ఏరియాల్లో పర్సెంటేజీ బేసిస్ పై రిలీజ్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ‘ఈషా’ సినిమా రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా రూ.2.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil raj
  • #eesha
  • #eesha collections
  • #eesha movie
  • #Tollywood

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

7 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

4 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

6 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

24 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version