Eesha Rebba: దుబాయ్ లో ఈషా రెబ్బా గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • June 16, 2022 / 11:05 AM IST

తెలుగమ్మాయి ఈషా రెబ్బా చెప్పుకోదగిన హిట్టు లేకపోయినా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది.

అటు తర్వాత ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ వెబ్ మూవీలో కూడా నటించింది. అలాగే ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది. ఇటీవల ఈమె దుబాయ్ రోడ్ల పై గ్లామర్ రచ్చ చేసింది. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6


1

2

3

4

5
1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus