Eesha Rebba: తగ్గేదే లేదంటున్న తెలుగందం ఈషా రెబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • January 8, 2023 / 03:19 PM IST

ఈషా రెబ్బా గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.. చూడగానే ఆకట్టుకునే రూపంతో అందంతో కలగలిపిన అభినయం ఆమె సొంతం.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ మూవీతో కెరీర్ స్టార్ట్ చేేసిన ఈషా.. పలు హిట్ సినిమాల్లో నటించింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.. తెలుగుతో పాటు తమిళ్‌2లోనూ నటించింది.. అలాగే వెబ్ సిరీస్‌లోనూ చేసింది. ఇప్పుడు మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.. బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, సరైన బాడీ లాంగ్వేజ్, చక్కటి పర్ఫార్మెన్స్ చెయ్యగలదు..

పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ కూడా షేర్ చేస్తుంటుంది.రీసెంట్‌గా అమ్మడు కొన్ని అందాల బాణాలు వదిలింది.. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ ప్యాషన్ అయినా.. గ్లామరస్‌గా కనిపిస్తూ.. కైపెక్కించే కళ్లతో.. మత్తెక్కించే చూపులతో కుర్రకారుకి మతులు పోగొడుతుంటుంది.. అందుకే తనను 2.3 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus