Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ek Mini Katha movie: చిన్న సినిమాతోనే డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ‘యూవీ’ సంస్థ..!

Ek Mini Katha movie: చిన్న సినిమాతోనే డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ‘యూవీ’ సంస్థ..!

  • May 12, 2021 / 10:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ek Mini Katha movie: చిన్న సినిమాతోనే డబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ‘యూవీ’ సంస్థ..!

‘గోల్కొండ హైస్కూల్’ ‘తను నేను’ ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు సంతోష్ శోభన్. ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఏక్ మినీ కథ’. ‘యూవీ క్రియేషన్స్’ వారు ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే సెకండ్ బ్యానర్ ను స్థాపించి చిన్న సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యారు. మొదటి ప్రయత్నం గా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ ను రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించింది.

నిజానికి ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుని ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించనందున వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ మూవీని భారీగా రూ.9.5 కోట్లకు కొనుగోలు చేశారట. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అమెజాన్ ఒరిజినల్స్ కింద ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి ప్రమోషన్లతో కలిపి రూ.4 కోట్లు ఖర్చు చేశారట యూవీ వారు. దాంతో రూ.5.5 కోట్ల వరకూ వీరు లాభాలు బాట పట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు వారు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #ek mini katha
  • #Karthik Rapolu
  • #Kavya Thapar
  • #merlapaka gandhi

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

21 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

21 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

23 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version