Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » వర్ష విషయంలో ఇమ్ము డేర్ స్టెప్.. వైరల్ అవుతున్న వీడియో!

వర్ష విషయంలో ఇమ్ము డేర్ స్టెప్.. వైరల్ అవుతున్న వీడియో!

  • November 5, 2022 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్ష విషయంలో ఇమ్ము డేర్ స్టెప్.. వైరల్ అవుతున్న వీడియో!

బుల్లితెర పై ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కామెడీ షో ‘జబర్దస్త్’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పటిలా టీఆర్పీ విషయంలో దుమ్ము రేపడం లేదు కానీ.. ఇప్పటికీ టాప్ ఆర్డర్లోనే కొనసాగుతుంది.ఈ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్స్ ఉండేవారు కాదు. ఆ టైంలో యాంకర్ రష్మీ అలాగే సుధీర్ ల గురించి మాత్రమే రకరకాల గాసిప్స్ వినిపించేవి.కానీ ఆ తర్వాత వారి రేంజ్లో కాకపోయినా ప్రేమ వార్తలతో పాపులర్ అయిన వారిలో ఇమ్ము- వర్ష లు ఒకరు.

వీళ్ళ పెయిర్ పై ఎన్నో మీమ్స్ వస్తున్నప్పటికీ …బయట వెళ్లకు ఎక్కువ క్రేజ్ నెలకొంది అనేది నిజం. వేరే షోలలో కూడా ఈ జంట సందడి చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. తమ మార్క్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది ఈ జంట. అయితే ఈ మధ్య వర్ష- ఇమ్ముల మధ్య మాటల యుద్ధం వచ్చింది… కాబట్టి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి అని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా… జబర్దస్త్ తాజా ఎపిసోడ్ లో వీళ్ళు మళ్లీ సందడి చేశారు.

ఈ ఎపిసోడ్లో భాగంగా ‘మీ మధ్య ఏముంది? ‘ అంటూ జడ్జి పోసాని అడగ్గా, ఇమ్ము.. తనకు ఏముందో తెలీదు కానీ నాకు మాత్రం ఇప్పుడు తాళి బొట్టు విస్తే ఆమెకు కట్టేస్తా అంటూ బదులిచ్చాడు. దీనికి పోసాని ఆ అమ్మాయి మనసులో నిజంగా ఏముందో తెలీదు కానీ నాకు నీ నిజాయితీ నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అటు తర్వాత గెటప్ శీను వచ్చి ..

ఇదిగో తాళి కట్టేస్తావా అంటూ అడిగాడు. ఈ క్రమంలో ఇమ్ము నిజంగానే తాళి తీసుకుని వర్ష కి కట్టేయడానికి వెళ్ళాడు. ఆమె కూడా మెడ వంచుకుని ఇష్టంగా కట్టించుకుంటున్నట్టు ఫోజు ఇచ్చింది. ఇది నిజమే అన్నట్టు అక్కడి వారి ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bullet Bhaskar
  • #Emmanuel
  • #Immaneul
  • #Posani
  • #Rashmi Gautam

Also Read

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

related news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

trending news

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

27 mins ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

2 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

9 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

10 hours ago

latest news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

3 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

5 hours ago
Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version