అబ్బో అదోరకం ఇబ్బంది : యామీ
- June 21, 2016 / 05:58 AM ISTByFilmy Focus
హీరోహీరోయిన్లు రొమాన్స్ చేసే సీన్లను వెండితెరపై చూస్తూ అప్పుడు తాము కూడా విరహవేదనకు గురవుతుంటారు ప్రేక్షకులు. కానీ, అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేసేప్పుడు తాము పడే ఇబ్బంది గురించి మాటల్లో చెప్పలేం అంటోంది మిల్కీ బ్యూటీ యామీ గౌతమ్. ప్రస్తుతం పులకిట్ శర్మతో డేటింగ్ చేస్తోన్న ఈ అమ్మడు ఆటగాడితో కలిసి వరుసగా సెకండ్ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాలోనూ మునుపటి చిత్రం “సనమ్ రే” వలే బోలెడు రోమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఈ తరహా సన్నివేశాల్లో నటించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కెమెరాతోపాటు చాలా మంది క్రూ మెంబర్స్ ముందు ముద్దులు పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది అని చెప్పుకొచ్చింది యామీ!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















