Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » A1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి-ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ !!

A1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి-ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ !!

  • March 1, 2021 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

A1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి-ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ !!

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిజా సంగీతాన్ని అందించారు.. కాగా ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ వేడుక ఫిబ్రవరి 28న హైదరాబాద్ జేఆర్సి కన్విక్షన్ సెంటర్ లో అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్, రచయితలు కోన వెంకట్, లక్ష్మీ భూపాల్, ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల, చిత్ర నిర్మాత టిజి.విశ్వప్రసాద్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కన్వీనర్ కృతి ప్రసాద్, స్టోరీ బ్యాంక్ హెడ్ విజయ, ప్రముఖ దర్శకులు వియన్ ఆదిత్య, జి.నాగేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాక్డౌన్ టైములో సోషల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించింది.. ఎంతోమంది ఈ కాంటెస్ట్ లో పాల్గొనగా అందులో ముగ్గుర్ని విజేతలుగా ఎంపిక చేశారు. వారికి లక్షరూపాయల ప్రైజ్ మని అందించారు.. ఇదే వేదికపై స్టార్ జిని యాప్ లాంచ్ చేశారు. అనంతరం..

ముఖ్యఅతిధి ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాట్లాడుతూ..’ లాక్డౌన్ టైంలో ఒక దుబాయ్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా వెయిట్ చేస్తున్నాం.. అన్నారు. అంటే మన తెలుగు సినిమాకోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్ కిషన్ చెన్నైలో పరిచయం అయ్యాడు. గౌతమ్ మీనన్ దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. తర్వాత హీరో అయి, రెస్టారెంట్స్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సలూన్స్ కూడా మొదలుపెట్టాడు. ఒక మనిషి ఇన్ని బిజినెస్ లలో సక్సెస్ అవడం చాలా కష్టం. సందీప్ సక్సెస్ అయ్యాడు. లావణ్య ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకి వెటకారం చాలా ఎక్కువ. ఎప్పుడు కాల్ చేసినా నవ్విస్తుంటుంది. A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్ లో కనిపిస్తుంది. ప్రతి యాక్టర్ కి ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కేరియర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. హిప్ అప్ తమిళ మ్యూజిక్ చాలా బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎప్పుడూ క్వాలిటీ మూవీస్ నిర్మిస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.

యంగ్ హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ – “మాములుగా రామ్ ఏ ఫంక్ష‌న్‌కి రాడు. అలాంటిది మా ఫంక్ష‌న్‌కి రావ‌డం హ్యాపీ..రామ్ అన్ని సినిమాలు చూశాను. రామ్‌లాగా నేను ఎందుకు డ్యాన్స్‌లు చేయ‌డంలేదు అనిపిస్తుంటుంది. నేను యాక్ట‌ర్ అవ్వ‌క‌ముందు నేను క‌లిసిన మొద‌టి హీరో రామ్‌. మా ప్రొడ్యూస‌ర్స్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా స‌రిపోదు. అలాంటి ప్రొడ్యూస‌ర్స్ మ‌న‌కు ఉండ‌డం ఒక గొప్ప విష‌యం. ఈ మూవీని కేవ‌లం 40 రోజుల్లోనే తీశాం. దానికి మా నిర్మాత‌లే కార‌ణం. లావ‌ణ్య చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. ఈ సినిమాతో 14 మంది కొత్త‌ టెక్నీషియ‌న్స్ ఇంట్ర‌డ్యూస్ అవుతున్నారు. డెన్నీస్ వైజాగ్ నుండి వ‌చ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి త‌న హార్డ్ వ‌ర్క్ చూపించుకుంటే అత‌న్ని న‌మ్మి ఈ సినిమా ఇచ్చాం. చాలా మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. ఈ సినిమాలో దాదాపు 11 మంది ఫేమ‌స్ యాక్ట‌ర్స్ న‌టించారు. హిప్ఆప్ ఈ సినిమాకి హీరో..సినిమా త‌ప్ప‌కుండా అదిరిపోతుంది. మ‌నం ఏ సెల‌బ్రేష‌న్స్ కోరుకుంటామో అవ‌న్ని ఈ సినిమాలో ఉంటాయి. సుమ చివ‌ర‌లో కామెంట‌రీ చెప్పింది. అంద‌రూ థియేట‌ర్‌లోనే సినిమా చూడండి“ అన్నారు.

హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ – “A1ఎక్స్ ప్రెస్ నా మ‌న‌సుకి న‌చ్చిన సినిమా. డెన్నిస్ నాకు ఈ స్టోరీ చెప్ప‌గానే ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం హాకీ, బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. సందీప్ మంచి స్నేహితుడు. సెట్లో చాలా హెల్ప్ చేశాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ థియేట‌ర్‌ల‌లో సినిమా చూడండి“ అన్నారు.

ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ – “ఇంత మంది టాప్ స్టార్స్‌తో క‌ల‌సి ఈ వేదిక మీద నిల‌బ‌డ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నేష‌న‌ల్ స్పోర్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చిన సందీప్ కిష‌న్ అన్న‌కి, మా నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ – “సందీప్ కిష‌న్‌తో ఒక సినిమా చేశాను. ఈ సినిమాకి అన్ని పాజిటీవ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. సందీప్ మ‌ల్టీ టాస్కింగ్ ప‌ర్స‌న్‌. చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. ట్రైల‌ర్ చూడ‌గానే హ్యూజ్ స‌క్సెస్ అవుతుంది అనిపించింది. డెన్నిస్ డెబ్యూ మూవీ త‌న‌కి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమా అంద‌రికీ మేజ‌ర్ ఎసెట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర మ‌ట్లాడుతూ – “ ఈ చిత్ర నిర్మాత విశ్వ ప్ర‌సాద్‌గారు, హీరో సందీప్ కిష‌న్, అభిషేక్ అగ‌ర్వాల్, ద‌య‌ వీళ్లంద‌రూ నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాంటి వారు. ట్రైల‌ర్ చాలా బాగుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టిని నుండి అంతా పాజిటీవ్‌గానే జ‌రుగుతుంది. త‌ప్ప‌కుండా 100% స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – “ ఈ సినిమ‌లో సాంగ్స్, ట్రైల‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. సందీప్ చాలా బాగా న‌టించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌ల‌కి ఆల్ ది బెస్ట్ “ అన్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express
  • #Abhishek Aggarwal
  • #Dennis Jeevan Kanukolanu
  • #Lavanya Tripathi
  • #Ram Pothineni

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

7 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

12 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

21 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

23 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

24 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

7 hours ago
Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

7 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

9 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

9 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version