Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » బాలయ్య ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు.. ప్రొఫెసర్‌ పాట పాడింది ఎక్కడంటే..?

బాలయ్య ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు.. ప్రొఫెసర్‌ పాట పాడింది ఎక్కడంటే..?

  • November 18, 2022 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు.. ప్రొఫెసర్‌ పాట పాడింది ఎక్కడంటే..?

టాలీవుడ్‌లో గతకొద్ది రోజులుగా పిచ్చ హ్యాపీగా ఉన్న స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఒక్క నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులే.. అభిమానులు అందరికీ ఉంటారు కానీ బాలయ్యకి మాత్రం భక్తులు ఉంటారు.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, టాక్ షో, ఇప్పుడు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్..అందులోనూ ‘అఖండ’ తో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్ టచ్ చేయడం, పాండమిక్ తర్వాత తండోపతండాలుగా ప్రేక్షకాభిమాలు వచ్చేలా చేసి, థియేటర్లు జాతరను తలపించేలా చేయడం..

సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నివ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇప్పటివరకు తెలియక బాలయ్య గురించి మరోలా అనుకున్న వారు కూడా ఇప్పుడాయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు.. మీకు మీరే సాటి అంటూ సలాం చేస్తున్నారు.. అనకాపల్లి టు అమెరికా.. క్రికెట్ స్టేడియం అయినా పబ్ అయినా.. ప్లేస్ ఏదైనా సరే బాలయ్య బేస్ ఉండాల్సిందేనంటారు ఫ్యాన్స్.. విదేశాల్లో ఉండే నందమూరి ఫ్యాన్స్ చేసే హంగామా గురించి చెప్పక్కర్లేదు..

రీసెంట్‌గా ఓ ప్రొఫెసర్ చేత ఏకంగా బాలయ్య ‘పైసా వసూల్’ టైటిల్ సాాంగ్ పాడించేశారు స్టూడెంట్స్.. పాపం ఆయన కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. రెండు, మూడు లైన్స్ అయినా సరే చక్కగా పాడారు.. వివరాల్లోకి వెళ్తే.. ఈ క్రేజీ ఇన్సిడెంట్ లమర్ యూనివర్సిటీలో జరిగింది.. ఇది టెక్సాస్‌లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోవింగ్ యూనివర్సిటీ.. అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్, బాలయ్య ఫ్యాన్స్ అంతా కలిసి.. ప్రొఫెసర్‌‌కి ‘పైసా వసూల్’ సాంగ్‌లోని కొన్ని లైన్స్ నేర్పించి..

స్క్రీన్ పైన సాంగ్ ప్లే చేయగా.. సదరు ప్రొఫెసర్ ప్రొఫెషనల్ సింగర్ రేంజ్‌లో అదరగొట్టేశారు. క్లాప్స్, విజిల్స్‌తో ఆయణ్ణి ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేశారు బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. పనిలో పనిగా బాలయ్య పాడిన ‘మామా ఏక్ పెగ్’ లా పాట కూడా పాడించాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..

Professor tho paisa vasool song padincharu #JaiBalayya#NandamuriBalakrishna pic.twitter.com/bk3jYh4Ei1

— Nimmagadda Pavan Krishna (@pavantarakian98) November 18, 2022

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #English Professor
  • #Nandamuri Balakrishna
  • #Paisa Vasool

Also Read

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

related news

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

trending news

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

21 mins ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

2 hours ago
Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

3 hours ago
Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

4 hours ago
Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

16 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

16 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

16 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

17 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

17 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version