గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం జనవరి 15 న విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ రోజు సెలవులు ఉండడంతో .. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇక ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
0.90 cr
సీడెడ్
0.55 cr
ఉత్తరాంధ్ర
0.35 cr
ఈస్ట్
0.48 cr
వెస్ట్
0.32 cr
కృష్ణా
0.32 cr
గుంటూరు
0.36 cr
నెల్లూరు
0.13 cr
ఏపీ+తెలంగాణ
3.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.25 cr
ఓవర్సీస్
0.17 cr
వరల్డ్ వైడ్ టోటల్
3.83 cr (share)
‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి 12.80 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 3.83 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 9 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!