సినిమా వరల్డ్ లో కాలంతో పాటు సినీ తారలు కూడా మారుతూనే ఉంటారు. అలా మారితేనే ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకోవచ్చని నటీనటులు ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో తెచ్చే మార్పులు అన్ని ఇన్ని కావు. ఇక ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయిలు కూడా ఇప్పుడు ఏకంగా గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ తన క్యూట్ నెస్ తో ఫ్యామిలీ అడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
2010 నుంచే అంటే దాదాపు 9 ఏళ్ళ నుంచే నటిగా కొనసాగుతున్న ఎస్తేర్ అనిల్ మళయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ మధ్య తెలుగులోనే హోహార్ అనే ఒక సినిమా చేసింది గాని అంతగా క్లిక్కవ్వలేదు.ఇక ఇప్పుడు 19 ఏళ్ళ వయసులోకి వచ్చిన ఎస్తేర్ అనిల్ గ్లామరస్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా షాక్ ఇస్తోంది. ఇటీవల స్టైలిష్ డెనిమ్ జీన్స్ లో హాట్ గా దర్శనమిచ్చింది.
ఈ బ్యూటీకి ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె గ్లామర్ లుక్స్ చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఏంటి నిజంగా దృశ్యం సినిమాలో కనిపించిన ఆ చిన్నారి ఇలా మారిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15
16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
