Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chandra Hass: బుల్లితెర ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కు నెటిజన్లు ఇచ్చిన స్టార్ ట్యాగ్ ఏంటో తెలుసా?

Chandra Hass: బుల్లితెర ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కు నెటిజన్లు ఇచ్చిన స్టార్ ట్యాగ్ ఏంటో తెలుసా?

  • September 22, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandra Hass: బుల్లితెర ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కు నెటిజన్లు ఇచ్చిన స్టార్ ట్యాగ్ ఏంటో తెలుసా?

ప్రతి ఏడాది కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అయితే అందులో అందరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. టాలెంట్ తో పాటు లక్ కూడా కలిసిరావాలి. వాళ్ళ సినిమాలు మంచి టైంకి రిలీజ్ అయ్యి…ఆ హీరోల నటన ఆకట్టుకుంటే జనాలు వారికి ఇంకో రెండు, మూడు సినిమాలకు అవకాశాలు ఇస్తారు. టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా ఉండాలండోయ్..! అదే క్రమశిక్షణ. ‘తనను తాను తగ్గించుకున్నవాడు..

హెచ్చింపబడును అన్నట్టు’ ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉన్నట్టు’ ప్రవర్తించాలి. ఇది కనుక లేకపోతే హీరోగా నిలబడడం పక్కన పెట్టి.. ఎంత టాలెంట్ ఉన్నా నవ్వులపాలవ్వక తప్పదు. ప్రస్తుతం బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు విషయంలో ఇదే జరుగుతుంది. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి వారిని చూసో ఏమో కానీ ఇతను హీరోగా లాంచ్ అవుతున్న రోజునే ఆటిట్యూడ్ ప్రదర్శించి ట్రోలింగ్ కు గురవ్వుతున్నాడు. ప్రభాకర్ కొడుకు పేరు చంద్రహాస్.

ఇతని 22వ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ప్రభాకర్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి హీరోగా డెబ్యూ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఇతని టాలెంట్ చూసి మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో రెండు సినిమాలు ఓకే అయిపోయాయని చెప్పుకొచ్చాడు. ప్రభాకర్ మాట్లాడుతున్న సందర్భంలో చంద్రహాస్ నిలబడిన విధానం, ఆ టైంలో ప్రదర్శించిన ఆటిట్యూడ్ కారణంగా ట్రోలింగ్ కు గురయ్యి 4 రోజులుగా ట్రెండ్ అవుతున్నాడు.

ఇతని సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేసి ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఇతనికి స్టార్ ట్యాగ్ ను కూడా కట్టబెట్టారు. చంద్రహాస్ ను ‘ఆటిట్యూడ్ స్టార్’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఇతని మొదటి సినిమాకి ముందే బాగా పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrahas
  • #ETV Prabhakar
  • #Prabhakar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version