Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న ‘ఎక్స్‌పైరీ డేట్’ ట్రైలర్

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న ‘ఎక్స్‌పైరీ డేట్’ ట్రైలర్

  • October 3, 2020 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న ‘ఎక్స్‌పైరీ డేట్’ ట్రైలర్

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. అక్టోబర్ 2న ‘జీ 5’లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. ఈ నెల 9న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన వైఫ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడం తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.‌ తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇస్తుంది. అతడు కూడా అదే పెళ్ళికి వెళతాడు.‌ వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? లవ్ ఎఫైర్లు, చీకటి సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలేషన్షిప్స్ కి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? రిలేషన్షిప్ లో జలసీ ఎటువంటి పాత్ర పోషించింది? ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ద్రోహం, మోసం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఊహించని మలుపులతో సాగుతుందని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎపిసోడ్ వీక్షకులకు థ్రిల్ ఇస్తుందని అంటున్నారు. ట్రైలర్ విడుదలైన సందర్భంగా ‘ఎక్స్‌పైరీ డేట్’తో డిజిటల్ తెరంగేట్రం చేస్తున్న స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ “ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తం పది ఎపిసోడ్లు కల ఈ సిరీస్ నుండి ప్రేక్షకులు చాలా ఆశించవచ్చు. ఇందులో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్, ఊహించని మలుపులు ఉంటాయి. ‘జీ 5’లో సిరీస్ విడుదల అవుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులు సిరీస్ చూస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.

వెబ్ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ “తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’. రెండు భాషల్లోని ప్రతిభావంతులైన నటీనటులతో దీన్ని రూపొందించాం. అందరూ అద్భుతంగా నటించారు. ‘జీ 5’లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను నిర్మించినందుకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.


బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sneha Ullal
  • #Ali reza
  • #Expiry Date
  • #Madhu Shalini
  • #Shanker K marthand

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

related news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

22 hours ago
Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

23 hours ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

23 hours ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

23 hours ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

1 day ago

latest news

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

5 hours ago
Mouli – Harsh Roshan: వన్‌ సినిమా వండర్స్‌ అయిపోతున్నారుగా.. అందుకే ఒక్క  సినిమాకే లేపొద్దు

Mouli – Harsh Roshan: వన్‌ సినిమా వండర్స్‌ అయిపోతున్నారుగా.. అందుకే ఒక్క సినిమాకే లేపొద్దు

6 hours ago
God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

16 hours ago
Ritika Singh: ‘కాకా’.. రితికా… థియేటర్లలో కచ్చితంగా రేగుద్ది కాక

Ritika Singh: ‘కాకా’.. రితికా… థియేటర్లలో కచ్చితంగా రేగుద్ది కాక

20 hours ago
Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version