Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » “రెచ్చిపోదాం బ్రదర్” అంటున్న తోడల్లుళ్ళు

“రెచ్చిపోదాం బ్రదర్” అంటున్న తోడల్లుళ్ళు

  • December 19, 2018 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“రెచ్చిపోదాం బ్రదర్” అంటున్న తోడల్లుళ్ళు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే ట్యాగ్ లైన్ కావడం విశేషం. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ డైరెక్ట్ చేసాడు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ తోనే ‘ఎఫ్2’ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది చిత్ర యూనిట్.

.f2-movie-pramotions-started1

ఇందులో భాగంగా ఈ చిత్రంలో “రెచ్చిపోదాం బ్రదర్” అంటూ సాగే పాటకు సంబందించిన ప్రోమోను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక పూర్తి లిరికల్ సాంగ్ ను డిసెంబర్ 20 న (రేపు) సాయంత్రం 5 విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి , రఘుబాబు,ఝాన్సీ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej
  • #varun tej latest news
  • #varun tej venkatesh latest news
  • #Venkatesh
  • #venkatesh latest news

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

2 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

3 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

3 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

4 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

4 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

7 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

8 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

9 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version