Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లో హైడ్రామా..! ఫైమా మదర్ చెప్పిందేంటంటే.?

Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లో హైడ్రామా..! ఫైమా మదర్ చెప్పిందేంటంటే.?

  • November 24, 2022 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్ లో హైడ్రామా..! ఫైమా మదర్ చెప్పిందేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బిబి కోచింగ్ సెంటర్ అనే టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగానే హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి వస్తున్నారు. ఫస్ట్ ఆదిరెడ్డి పాప, వైఫ్ వచ్చి వెళ్లిన తర్వాత రాజ్ వాళ్ల మదర్ వచ్చారు. రాజ్ కి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆ తర్వాత ఫైమా మదర్ వచ్చి హౌస్ లో సందడి చేసింది. హౌస్ మేట్స్ అందరిలో జోష్ నింపింది. గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ చేస్తూ, బాల్కనీలో కూర్చుని ముచ్చట్లు చెప్తూ ఇల్లంతా తిరిగింది.

ఇక్కడే ఫైమాకి బుద్దులు కూడా చెప్పింది. తన గేమ్ ఎలా ఉందని ఫైమా అడిగితే, అన్ని బాగానే ఆడుతున్నావ్ కానీ, శ్రీసత్యతో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. కొన్ని విషయాల్లో ఆమెతో జాగ్రత్తగా మాట్లాడమని, ఆచితూచి గేమ్ ఆడమని చెప్పింది. నామినేషన్స్ అప్పుడు కూడా ఎక్కువగా అరవద్దని , దోస్త్ లతో కలిసి ఉండమని హితవు చెప్పింది. ఫైమా మదర్ గా నాకు ఎంతో గుర్తింపు వచ్చిందని, బస్టాప్ లో కొంతమంది పిలిచి మరీ ఫోటోలు దిగారని చెప్పింది.

దీంతో ఫైమాతో పాటుగా హౌస్ మేట్స్ అందరూ గోల చేశారు. ఆ తర్వాత హౌస్ లో షాహీదా కాసేపు సందడి చేసిన తర్వాత ఫైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ ప్రీపాస్ ని ఎవరికీ వాడద్దని చెప్పింది. తన గేమ్ తను ఆడమని, శ్రీసత్య, ఇనాయలతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ చేస్తూ ఫైమా తన తల్లిని ఎత్తుకుంది. దీంతో పక్కనే ఉన్న కీర్తి తన కన్నవాళ్లు గుర్తుకు వచ్చి బాధని దిగమింగుకుంది. ఆ తర్వాత వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేసింది.

ఫైమా మదర్ షాహీదా వచ్చి వెళ్లిన తర్వాత శ్రీసత్య పేరెంట్స్ ఇద్దరూ వచ్చారు. వీల్ ఛైర్ పై ఆమె తల్లిని చూసి ఎమోషనల్ అయ్యింది శ్రీసత్య. ఆ తర్వాత రోహిత్ వాళ్ల మదర్ వచ్చి హౌస్ మొత్తాన్ని జోష్ లో నింపారు. పాటలు పాడుతూ , డ్యాన్స్ చేస్తూ రేవంత్ తో , రోహిత్ తో కలిసి రెచ్చిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శ్రీహాన్ లవర్ సిరి , వాళ్ల అబ్బాయి చైతూతో కలిసి హౌస్ లో సందడి చేయబోతోంది. మొత్తానికి ఫ్యామిలీ ఎపిసోడ్ హౌస్ మేట్స్ కి కొంచెం ఊరట కలిగించిందనే చెప్పాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

55 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

14 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version