Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి..!

బిగ్ బాస్ 4: ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి..!

  • November 18, 2020 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి..!

బిగ్ బాస్ హౌస్ లో కమాండెంట్ టాస్క్ లో ఫ్యామిలీ హై డ్రామా అనేది స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే బిగ్ బాస్ రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్రీజ్ అనే గేమ్ లో పెట్టాడో అప్పుడే హస్ మేట్స్ కి అర్ధమైపోయింది. ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ని కలవబోతున్నామని. ఇక్కడే ఫస్ట్ హారిక మదర్ వచ్చినపుడు అక్కడ హారిక ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఎప్పుడైతే ఫ్రీజ్ రిలీజ్ చేశారో అప్పుడు వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కమాండెంట్ టాస్క్ లో టైర్ గేమ్ లో హారిక విన్ అయ్యింది కాబట్టి కెప్టెన్సీ రేసులో ఉంటుంది. అలాగే, బయటనుంచి వచ్చిన వాళ్ల మదర్ ఇచ్చే సలహాలు కూడా బాగా ఉపయోగపడతాయి. కేవలం హారిక మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా గేమ్ లో ముందుకెళ్లేందుకు ఇది మంచి బూస్టప్ అవుతుంది.

అభిజిత్ మదర్, అఖిల్ మదర్, లాస్య బాబు ఇలా అందరూ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. అసలే సోషల్ మీడియాలో అభిజిత్ ప్లస్ హారికలని కలిపి అభిక అని అంటున్నారు కాబట్టి, వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఇప్పుడు నిలవబోతున్నారు. దీంతో ఇప్పుడు వచ్చేవాళ్లు గేమ్ లో ముందుకు ఎలా వెళ్లాలి అనే సలహాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్లకి ప్లస్ అవుతుంది. గేమ్ ని ఇంకా బాగా అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ టైమ్ లో హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాని చూసేందుకు బిగ్ బాస్ లవర్స్ కూడా చాలా ఆతృతగా ఉన్నారు.

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Alekhya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

11 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

12 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

9 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

10 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version