Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » ఆ స్టార్ విలన్ హాస్పిటల్ పాలయ్యాడు… కారణం అదే..!

ఆ స్టార్ విలన్ హాస్పిటల్ పాలయ్యాడు… కారణం అదే..!

  • July 11, 2020 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్ విలన్ హాస్పిటల్ పాలయ్యాడు… కారణం అదే..!

ప్రముఖ విలన్ పొన్నాంబళం తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన పేరు కొత్తగా ఉందేమో కానీ.. ఈయన చాలా తెలుగు సినిమాల్లో విలన్ గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హిట్లర్’, పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’, బాలకృష్ణ నటించిన ‘వీరభద్ర’, రజినీ కాంత్ నటించిన ‘భాషా’, ‘ముత్తు’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని సమాచారం.కొద్ది రోజుల నుండీ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నాంబళం..

ఇప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితి మరింత విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి కూడా ఘోరంగా ఉందట. ఈ క్రమంలో కమల్ హాసన్ సాయమందించడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ కేవలం ఆర్ధిక సాయం అందించడం మాత్రమే కాకుండా.. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారట. అంతేకాదు పొన్నాంబళం పిల్లల విద్యకు అయ్యే ఖర్చును కూడా కమల్ హాసనే పెట్టుకోవడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.

కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 2 లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు పొన్నాంబళం. ఈయన 2011 లో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు కానీ అక్కడ అంత రాణించలేకపోయాడు.

வில்லன் மற்றும் குணச்சித்திர நடிகர் பொன்னம்பலத்தின் சிறுநீரக கோளாறு சிகிச்சைக்கு உதவி செய்த கமல்ஹாசன், பொன்னம்பலம் குழந்தைகளின் படிப்புச் செலவும் ஏற்றுள்ளார். பொன்னம்பலம் குணமடைய வேண்டுகிறேன்.@ikamalhaasan @maiamofficial @KamalismForever @KHOurPride @RIAZtheboss @idiamondbabu pic.twitter.com/PCui3uQCxu

— Actor Kayal Devaraj (@kayaldevaraj) July 9, 2020

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ponnambalam
  • #ponnambalam

Also Read

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

related news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

trending news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

22 mins ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

8 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

9 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

18 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

19 hours ago

latest news

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version