Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అనుష్క భాగమతిగా చూసేందుకు ఆతృతలో అభిమానులు

అనుష్క భాగమతిగా చూసేందుకు ఆతృతలో అభిమానులు

  • June 29, 2017 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క భాగమతిగా చూసేందుకు ఆతృతలో అభిమానులు

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న నటి అనుష్క. స్టార్ హీరోల పక్కన స్వీటీ అందంగా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్తో ఓ గుర్తింపును సాధించుకుంది. ఆమె లీడ్ రోల్ పోషించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. భారతీయులు గర్వించదగ్గ మూవీ బాహుబలిలోనూ దేవసేనగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అశోక్ (పిల్ల జ‌మీందార్ ఫేం) దర్శకత్వంలో రూపొందుతున్న భాగమతి సినిమా కోసం శ్రమిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అనుష్క లుక్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆమె క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.

అందుకోసమే చిత్ర యూనిట్ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని జూన్ 30న ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయాల‌ని ప్రయత్నిస్తోంది. యూవీ క్రియేష‌న్స్  బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ మిత్రుడు కావడంతో ప్రభాస్ ఈ పోస్టర్ రిలీజ్ చేయడానికి వస్తారని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆది పినిశెట్టి, విద్యు రామ‌న్, జ‌య‌రాం, ఉన్ని ముకుంద‌న్, ఆశా శ‌ర‌త్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ ఆగ‌స్ట్ 11న  రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka's Bhagamathi
  • #Bhagamati Movie
  • #director ashok
  • #uv creations

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

6 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version