Keerthy Suresh: కీర్తి సురేష్ కమిట్మెంట్ కి అభిమానుల మైండ్ బ్లాక్..!

  • June 21, 2023 / 09:17 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమ్ము దులిపేస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గానే దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంత కాలం అవుతున్నా సరే కీర్తి సురేష్ ఏనాడు హద్దులు సరిపలేదు. అయితే మొదటగా సర్కారీ వారి పాట సినిమా తర్వాత బోల్డ్ లుక్స్ లో నటించడానికి కనిపించడానికి సయ్యంటున్న కీర్తి సురేష్..

ఒక్కటి మాత్రం చేయను అంటుంది. అదే లిప్ లాక్ తన భర్తతో తప్పిస్తే వేరే ఏ హీరోతోనో ఎవరితోనూ అలా చేయనే చేయనని ..అది ఏ సినిమాలో అయినా.. ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసినా అంటూ చెప్పుకొస్తుందట .రీసెంట్ గానే కోలీవుడ్లో స్టార్ట్ డైరెక్టర్ కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ ను లిప్ లాక్ సీన్స్ లో నటించమంటు అడిగారట.

అయితే (Keerthy Suresh) కీర్తి మాత్రం లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పిందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు కీర్తి సురేష్ కమిట్ మెంట్ కి జనాలు ఫిదా అయిపోతున్నారు..

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus