Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Faria Abdullah: ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న ఫరియా అబ్దుల్లా..?

Faria Abdullah: ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న ఫరియా అబ్దుల్లా..?

  • June 15, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న ఫరియా అబ్దుల్లా..?

ఈ ఏడాది మార్చి నెల 11వ తేదీన పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన తరువాత నవీన్ పోలిశెట్టి ఈ మూవీ డైరెక్టర్ అనుదీప్ వరుస ఆఫర్లతో బిజీ కాగా చిట్టి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లాకు మాత్రం పెద్దగా ఆఫర్లు రాలేదు. హైట్ సమస్య ఫరియాకు శాపంగా మారిందనే కామెంట్లు సైతం వినిపించాయి.

అయితే శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న డి అండ్ డి సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా డి అండ్ డి తెరకెక్కనుందని వరుస ఫ్లాపుల నేపథ్యంలో శ్రీనువైట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. మరోవైపు ఈ మధ్య కాలంలో మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో నటిస్తే ఆమె క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సినిమాతో కూడా ఫరియా అబ్దుల్లా సక్సెస్ సాధిస్తే ఆమెకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంచు విష్ణు హీరోగా తెరకెక్కి ఈ ఏడాది రిలీజైన మోసగాళ్లు మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఫ్లాప్ గా నిలిచింది. మంచు విష్ణుకు అక్కగా కాజల్ ఈ సినిమాలో నటించగా ఆమె క్రేజ్ ఈ సినిమాకు ఉపయోగపడలేదు. శ్రీనువైట్ల, మంచువిష్ణు సక్సెస్ సొంతం చేసుకోవాలనే కసితో డి అండ్ డి సినిమాకు పని చేయనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Faria Abdullah
  • #Actress faria abdullah
  • #Director Srinu Vaitla
  • #Faria
  • #Faria Abdullah

Also Read

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

26 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

23 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

24 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version