Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘జాతి రత్నాలు’ హీరోయిన్ గ్లామర్ పిక్స్ వైరల్..!

‘జాతి రత్నాలు’ హీరోయిన్ గ్లామర్ పిక్స్ వైరల్..!

  • March 10, 2021 / 09:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాతి రత్నాలు’ హీరోయిన్ గ్లామర్ పిక్స్ వైరల్..!

ఈ మధ్య టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉందనేది వాస్తవం. మన స్టార్ హీరోలు చేసిన హీరోయిన్లతోనే మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తున్నారు. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో పూజా హెగ్డే, రష్మిక వంటి వారే కనిపిస్తున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో అయితే కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.ఇలాంటి వాళ్ళందరికీ ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పెద్ద షాక్ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ అమ్మడి ఫొటోలే వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే నాని, రామ్, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మహేష్ బాబు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని ఇన్సైడ్ టాక్. ఇప్పుడు ఈ అమ్మడు రూ.60లక్షల వరకూ పారితోషికం అందుకుంటుంది అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.అయితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కృతినే కనిపిస్తుంది అని అంతా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో మరో హీరోయిన్ కూడా ఈ లిస్ట్ లో చేరేలా కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా..! ‘చిట్టి నా బుల్ బుల్ చిట్టి’ అంటూ ఇప్పటి యువత ఈమె గురించే ఎక్కువగా పాడుకుంటున్నారు.

ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే..! ఫరియా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి లా థియేటర్ ఆర్టిస్ట్ అని కూడా తెలుస్తుంది. ఈమె హైట్ కు ప్రభాస్ కూడా అవాక్కయ్యాడు. ‘జాతి రత్నాలు’ సినిమాలో ఈమె మంచి నటన కనపరిచిందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం తరువాత ఈమెకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమెకు సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలను ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Faria Adbullah
  • #Actress Faria Adbullah
  • #Faria
  • #Faria Adbullah
  • #Jathi Ratnalu

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

4 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

22 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

59 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version