Faria Abdullah: ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘జాతి రత్నాలు’ చిత్రంలో షాలిని అలియాస్ చిట్టిగా నటించి ఒక్కసారిగా యూత్ కు కలల రాకుమారిగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఫరియా కంటే ఆ చిత్రంలోని పాత్ర పేరు చిట్టి గానే ఈమె ఎక్కువగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి. ‘జాతి రత్నాలు’ సినిమాలో కామెడీ లాయర్ గా ‘ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి’ అంటూ జడ్జి బలవంత రావు(బ్రహ్మానందం) తో ఈమె పలికే డైలాగ్ పై ఇప్పటికీ బోలెడన్ని మీమ్స్ వస్తూనే ఉన్నాయి.

అదే రోల్ ను ఈమె (Faria Abdullah) ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ లో కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. సోషల్ మీడియాలో ఫరియా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus