Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Faria Abdullah: ‘ఢీ’ సీక్వెల్లో చిట్టి.. రిస్క్ చేస్తుందా…!

Faria Abdullah: ‘ఢీ’ సీక్వెల్లో చిట్టి.. రిస్క్ చేస్తుందా…!

  • November 12, 2021 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: ‘ఢీ’ సీక్వెల్లో చిట్టి.. రిస్క్ చేస్తుందా…!

హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్ధుల్లా మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘జాతి రత్నాలు’ చిత్రం ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటన, కామెడీ టైమింగ్, స్మైల్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ.. ఈమెకు ఆఫర్లు మాత్రం ఎక్కువగా రావడం లేదు. ఇటీవల అఖిల్ హీరోగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కనిపించింది.

ఆ మూవీ కూడా హిట్టే..! కాకపోతే అందులో ఈమెది గెస్ట్ రోల్ మాత్రమే.ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. ఎప్పటిలానే వెబ్ సిరీస్ లు వంటి వాటిలో నటిస్తుంది. ఫరియా హైట్ ఆమెకి మైనస్ అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.ఇప్పుడున్న ఫరియా క్రేజ్ కి ఇంకో హిట్టు పడితే ఆమె స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరే అవకాశం ఉంటుంది.లేదంటే కచ్చితంగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో అయినా చేరుతుంది. అయితే ఆమె ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఢీ’ సీక్వెల్లో నటిస్తుంది.

మంచు విష్ణు హీరో. ఈ సినిమా పై కనీస బజ్ కూడా లేదు. పైగా ఇందులో కోమలి మెయిన్ హీరోయిన్. ఇక ఫరియా సెకండ్ హీరోయినే అనుకోవాలి. చెప్పాలంటే ఆమె రిస్క్ చేస్తున్నట్టే..! ఒకవేళ సినిమా హిట్టయినా ఆమెకి కలిసొచ్చేదేమి ఉండకపోవచ్చు.మరి ఆమె అదృష్టం ఎలా ఉందో చూడాలి..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress faria abdullah
  • #Director Srinu Vaitla
  • #Faria Abdullah

Also Read

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

trending news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

4 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

19 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

24 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

1 day ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

24 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version