Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సీటీమార్ సాంగ్ ఫాస్టెస్ట్ 100మిలియ‌న్ వ్యూస్ సాధించిన సంద‌ర్భంగా అంద‌రికీ మిలియ‌న్ థ్యాంక్స్ చెప్పిన రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌

సీటీమార్ సాంగ్ ఫాస్టెస్ట్ 100మిలియ‌న్ వ్యూస్ సాధించిన సంద‌ర్భంగా అంద‌రికీ మిలియ‌న్ థ్యాంక్స్ చెప్పిన రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌

  • May 10, 2021 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీటీమార్ సాంగ్ ఫాస్టెస్ట్ 100మిలియ‌న్ వ్యూస్ సాధించిన సంద‌ర్భంగా అంద‌రికీ మిలియ‌న్ థ్యాంక్స్ చెప్పిన రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌

ప్ర‌భుదేవా ద‌ర్శ‌కత్వం వ‌హించిన స‌ల్మాన్‌ఖాన్ `రాధే` చిత్రంలోని సీటీమార్ సాంగ్‌తో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేశారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. దేవీ కంపోజ్ చేసిన సీటీమార్ సాంగ్ వ‌రల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 100మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియ‌న్ వ్యూస్‌ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్‌, ప్ర‌భుదేవా రాక్‌స్టార్‌ దేవీని ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఈ సంద‌ర్బంగా సీటీమార్ సాంగ్‌కి స‌ల్మాన్‌ఖాన్ డ్యాన్స్ చేసిన విజువ‌ల్స్‌తో పాటు దేవి డ్యాన్స్ చేస్తున్న విజువ‌ల్స్‌ను ఒక స్పెష‌ల్ వీడియో రూపంలో రిలీజ్ చేసి స‌ల్మాన్‌ఖాన్‌, ప్ర‌భుదేవా మ‌రియు రాధే చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ తెలిపారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. ఇప్పుడు సీటీమార్‌తో నార్త్‌ని ఒక ఊపు ఊపుతున్న రాక్‌స్టార్ త్వ‌ర‌లోనే రెండు భారీ హిందీ చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ రెండు హిందీ చిత్రాల వివ‌రాల‌ను అతి త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disha patani
  • #DSP
  • #Iulia V
  • #Kamaal K
  • #Prabhudeva

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

19 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

23 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

1 min ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

21 mins ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

16 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

18 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version