ఫాతిమా సనా షేక్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 3, 2022 / 10:27 AM IST

ఫాతిమా సనా షేక్.. ముప్ఫై ఏళ్ల ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్‌తో పాటు నెట్టింట కూడా అందాల ప్రదర్శనతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘దంగల్’ తో బాగా పాపులర్ అయింది.. ఫస్ట్ మూవీలోనే రెజ్లర్ గీత ఫోగట్ క్యారెక్టర్‌లో నటించి ప్రశంసలందుకుంది.. తర్వాత ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ లోనూ అవకాశమిచ్చాడు..

అక్కడి నుండి హిందీలో మూవీస్ చేస్తూ వస్తుంది.. అలాగే టీవీ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ వీడియోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్, ఫ్యాషన్స్ ఫాలో అవుతూ.. స్టైలిష్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను అలరిస్తుంటుంది.. ఇన్‌స్టాలో 3.1 మిలియన్ల మంది ఫాతిమాను ఫాలో అవుతున్నారంటేనే అమ్మడు షేర్ చేసే పిక్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. రీసెంట్ ఫోటోషూట్ ఇమేజెస్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుందీ బ్యూటీ.. యూత్ అయితే సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus