Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దీపికా భర్త ఫైనల్ అయ్యాడు!

దీపికా భర్త ఫైనల్ అయ్యాడు!

  • July 26, 2016 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపికా భర్త ఫైనల్ అయ్యాడు!

బాజీరావు మస్తానీ సినిమా తరువాత దీపికా పడుకొనే మరో సినిమా అంగీకరించలేదు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ భన్సాలీ రూపొందిస్తోన్న మరో చారిత్రాత్మక చిత్రానికి దీపికా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్ధీన్ ఖిల్జీ ఆయన ప్రేయసి పద్మావతి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మావతిపై మనసు పడి తనను ఎలాగైనా.. దక్కించుకోవాలనుకుంటాడు.

ఆ నేపధ్యంలో జరిగే కథే ఈ సినిమా. ఈ కథలో పధ్మావతి పాత్రలో దీపికా పడుకొనే నటించనుంది. పద్మావతి భర్త పాత్రకు కూడా సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది. మొదట ఈ పాత్ర కోసం చిన్న హీరోను సంప్రదించారట. దానికి దీపికా అంగీకరించలేదని సమాచారం. సంజయ్ భన్సాలి ఇప్పుడు ఆ పాత్ర కోసం షాహిద్ కపూర్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Fawad Khan
  • #Padmavati Movie
  • #Ranveer Singh

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

53 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

10 mins ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

22 mins ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version