Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » నోరు జారిన శివ హర్ట్ అయిన బిందు..!

నోరు జారిన శివ హర్ట్ అయిన బిందు..!

  • May 6, 2022 / 10:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నోరు జారిన శివ హర్ట్ అయిన బిందు..!

బిగ్ బాస్ హౌస్ లో మరోసారి నోరు జారాడు శివ. అయితే, ఈసారి తన ఫ్రెండ్ అయిన బిందు విషయంలోనే అవ్వడంతో సారీ చెప్తూ చాలాసేపు బిందుని బ్రతిమిలాడాడు. దీంతో మిస్టరీ బాక్స్ అనేది శివ కొంపముంచింది. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే., ముందు యాంకర్ రవి పెట్టిన టాస్క్ లో సూపర్ గా గేమ్ ఆడిన శివ మిస్టరీ బాక్స్ ని దక్కించుకున్నాడు. ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి సంబంధించిన టాస్క్ లో కూడా ప్రాణం పెట్టి మరీ ఆడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. పార్టిసిపేట్ చేసిన మిగతా హౌస్ మేట్స్ ఎవరికీ కూడా ఒక్క పాయింట్ కూడా రాలేదు. తీరా, మిస్టరీ బాక్స్ తెరిచిన తర్వాత శివకి షాక్ తగిలింది. అందులో ఎవరితోనైనా స్వాప్ చేసుకోమని ఉంది. దీంతో తనకి వచ్చిన ర్యాంక్ వేరేవాళ్లకి ఇవ్వాల్సి వచ్చింది. యాంకర్ శివ బిందు పేరు చెప్పాడు. ముందు బిందు చాలా సంతోషించింది. అయితే, తర్వాత నోరుజారి నువ్వు అసలు పాయింట్స్ ఏమీ తెచ్చుకోలేకపోయావ్ అని, మూడు సార్లుగా టాస్క్ ఆడుతున్నా కూడా సరిగ్గా పాయింట్స్ రావట్లేదని, అందుకే ఈ పాస్ తీస్కుని పండగ చేస్కో అంటూ మాట్లాడాడు. దీంతో బిందు మాధవి హర్ట్ అయ్యింది. నేను టాస్క్ ఆడట్లేదని ఇండరైక్ట్ గా చెప్తున్నావా, ఫ్రెండ్షిప్ మీద ఇచ్చుంటే తీస్కునే దాన్ని కానీ, నువ్వు ఇన్ని మాటలు అన్నాక నాకు అక్కర్లేదని, బిగ్ బాస్ స్వాపింగ్ ని నేను ఇష్టపడటం లేదంటూ చెప్పింది.
తన ఫ్రెండ్ బిందు మాధవి హర్ట్ అయి ఈమాట అనగానే సారీ చెప్తూ శివ చాలాసేపు బిందుని బ్రతిమిలాడాడు. బిందు అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత అఖిల్ వచ్చి , తనకి మాట్లాడటం రాదు కదా, ఈవిషయం నీకు తెలుసు కదా, నువ్వు అర్ధం చేసుకోలేకపోతే ఎలా అంటూ బిందుకి నచ్చజెప్పాడు. గెస్ట్ గా వచ్చిన యాంకర్ రవి ఇదంతా చూస్తూ ఉండిపోయాడు. అఖిల్ మాటలకి బిందు కొద్దిగా కన్విన్స్ అయినా కూడా శివని క్షమించలేదు. బాబాభాస్కర్ దగ్గరకి వెళ్లి వాడు ఇలా అనడం కరెక్టేనా అంటూ బాధపడింది. కొద్దిగా ఎమోషనల్ అయ్యింది.

నోరు జారిన శివ బిందుని బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. నా ఉద్దేశ్యం నువ్వు గేమ్ ఆడట్లేదని కాదని, పాయింట్స్ ఏమీ రాలేదు కదా, నీకు ఇస్తే బాగుంటుందని మనస్పూర్తిగా ఇస్తున్నానని చెప్పాడు. చాలాసేపటి తర్వాత బిందు కొద్దిగా కన్విన్స్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ ప్లాస్మా పైన పాయింట్ బిందుకి ఇచ్చాడు. దీంతో బిందు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడే మూడో పోటీదారులుగా నిలిచింది. ఇప్పటికే బాబాభాస్కర్ మాస్టర్, అనిల్, ఈ పాస్ కోసం పోటీపడేందుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #biggboss non stop
  • #Bindhu
  • #Shiva

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

24 mins ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

19 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

20 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

17 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

18 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

20 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

21 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version